Home / సినిమా
దర్శకుడు శంకర్ భారతీయుడు 2 షూట్‌ను తిరిగి ప్రారంభించిన తర్వాత రామ్ చరణ్ వెయిటింగ్ లో ఉన్నాడు.
ఇటీవల "గాడ్ ఫాదర్" యొక్క సంగీత బృందం ఒక ప్రత్యేక ఇంటర్వ్యూతో ముందుకు వచ్చింది.
దర్శకుడు మోహన్ రాజా ట్వీట్ చేసిన చిత్రం, అందులో అతని తల్లిదండ్రులు దర్శకుడు మణిరత్నం యొక్క 'పొన్నియిన్ సెల్వన్' మరియు అతని చిత్రం 'గాడ్ ఫాదర్' పోస్టర్ల పక్కన నిలబడి ఉన్నట్లు కనిపించిన చిత్రం ఇంటర్నెట్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
నటి నయనతార మరియు దర్శకుడు విఘ్నేష్ శివన్ కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు.
గత కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చారు. ఈ విషయంపై తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా స్పందించారు. కాగా ఇంకా ఆ విషయం హాట్ టాపిక్ గానే ఉంది. తాజాగా ఈ మరోసారి ఈ విషయం మీద ఓ వృద్ధ మహిళ జూనియర్ ఎన్టీఆర్‌ను బీభత్సంగా తిట్టిపోసింది.
అన్‌స్టాపబుల్ సీజన్ 2 ట్రైలర్ వచ్చేసింది. మరింత రంజుగా షో ప్రారంభిద్దాం అంటున్న బాలయ్య లుక్ ఈ ట్రైలర్లో అదిరిపోయింది. అక్టోబర్ 14 నుంచి ప్రతి శుక్రవారం అన్‌స్టాపబుల్ సీజన్-2 స్ట్రీమింగ్ కానున్నట్లు ఆహా సంస్థ తెలిపింది.
తమిళంతో పాటు తెలుగునాట మంచి స్టార్ డమ్ తెచ్చుకున్న హీరో సూర్య నటించిన గజిని సినిమా గురించి తెలియని సినీ లవర్స్ ఉండరు. అప్పట్లో ఈ సినిమా సంచలనం సృష్టించింది. కాగా ఇప్పుడు ఆ సినిమాకు స్వీక్వెల్ రాబోతుందంటూ కోలీవుడ్ వర్గాల సమాచారం.
మేమేం చెయ్యాలో కూడా మీడియానే నిర్ణయిస్తే ఎలా అంటూ మెగాస్టార్ చిరంజీవి మీడియాపై ఫైర్ అయ్యారు. మరల అంతలోనే మా సినిమా గురించి బాగా రాశారు అందుకు థాంక్యూ అంటూ పొగిడారు.
సినీ పరిశ్రమలో మరియు బుల్లితెర నాట ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు సాధారణ విషయంగా మారిపోతుంది. కాగా ఇటీవల మరో నటి ఈ తరహా ఘటనతో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. భర్త తనని మోసం చేశాడంటూ బుల్లితెర నటి దివ్వ శ్రీధర్ పోలీసులను ఆశ్రయించింది.
టాలీవుడ్ నాట రీరిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతోంది. ఇది వరకే మహేశ్ బాబు 'పోకిరి', పవన్ కల్యాణ్ 'జల్సా', బాలకృష్ణ 'చెన్నకేశవ రెడ్డి' సినిమాలు రీరిలీజ్ అయ్యి మరోసారి ప్రేక్షకాదారణ పొందాయి. థియేటర్లలోనూ భారీగా కలెక్షన్లు సాధించి పెట్టాయి. అయితే తాజాగా ఈ లిస్టులోకి ప్రభాస్ ఎంట్రీ ఇచ్చారు. ప్రభాస్ నటించిన 'రెబెల్' పదేళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ కాబోతుంది.