Home / సినిమా
RRR Documentary OTT Release Date Out: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎంత విజయం సాధించిందో తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు మల్టీస్టారర్లుగా రూపొందిన ఈ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డునే తెచ్చిపెట్టింది. ఇందులో నాటూ నాటూ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కెటగిరిలో ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. అప్పటి తెలుగు ఇండస్ట్రీకి అందని ద్రాక్షల ఉన్న ఆస్కార్‌ని అందించిన ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో మైలురాయిగా నిలిచింది. […]
Pushpa 2 Makers Helps Sritej Family: సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్‌ను పుష్ప 2 నిర్మాతలు నవీన్ యర్నేని, రవిశంకర్‌లు యలమంచిలి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. వారితో పాటు సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నారు. సోమవారం కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించి భరోసా ఇచ్చారు. అనంతరం రూ. 50 లక్షల చెక్కును అందజేశారు. కాగా […]
Erra Cheera – The Beginning Release Date: నటి కిరీటి రాజేంద్ర ప్రసాద్ మనవరాలు, ‘మహానటి’ మూవీ బాలనటి బేబీ సాయి తేజస్వీని కీలక పాత్రలో వస్తున్న చిత్రం ‘ఎర్రచీర: ది బిగినింగ్’. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో తెరకెక్కిన ఈ సినిమాకు సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తున్నారు. బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాలయా ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ నెల 27న విడుదల కావాల్సిన […]
High Court Shock to Mohan Babu: సినీ నటుడు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. విలేఖరి దాడి ఘటనలో ఆయన వేసిన ముందస్తు బెయిల్ పటిషన్ నేడు కోర్టులో విచారణకు రాగా.. ఆయన పటిషన్ అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. ఈ నెల 10న మోహన్ బాబు జల్పల్లి నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. తమ కుటుంబ గొడవలు రచ్చకెక్కడంతో ఆయన కుమారుడు మనోజ్ జల్పల్లి ఇంటి ముందు ధర్నా చేపట్టాడు. ఆయన మద్దతుగా […]
Telangana Film Chamber: సంధ్య థియేటర్ ఘటనలో తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది. ఇందుకోసం విరాళలు ఇవ్వాల్సిందిగా పిలుపునిచ్చింది. కాగా పుష్ప 2 మూవీ రిలీజ్ సందర్భంగా డిసెంబర్ 4న బెనిఫిట్ షో వేసిన సంగతి తెలిసిందే. సినిమా చూసేందుకు అల్లు అర్జున్ థియేటర్‌కి వెళ్లగా ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా.. […]
Tollywood Plan to Meet CM Revanth Reddy: సంధ్య థియేటర్ ఘటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసే ఆలోచన సినీ ప్రముఖులు ఉన్నారు. నందమూరి బాలకృష్ణ డాకు మాహారాజ్ మూవీ ఈ సంక్రాంతి కానుకగా థియేటర్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా డైరెక్టర్ బాబీ, నిర్మాత నాగవంశీ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మూవీ బెనిఫిట్ షో, ప్రీమియర్ షోలు ఉంటాయా? అని నిర్మాత నాగవంవీని ఓ విలేఖరి ప్రశ్నించారు. దీనికి […]
Sitara New Campaign with PMJ Jewellers: సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పుడు వెకేషన్ ఫోటోలు డ్యాన్స్ వీడియోలు షేర్ చేస్తూ సో షల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ ఉంటుంది. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో సితూ పాపకు మంచి ఫాలోయింగ్ ఉంది. అలా అతి చిన్న వయసులోనే సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లూయేన్సర్‌గా సితార తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ఇదిలా ఉంటే గతంలో సీతార […]
Allu Aravindh Reaction on Attack: తన నివాసంపై జరిగిన రాళ్ల దాడి ఘటనపై ప్రముఖ నిర్మాత, సినీ హీరో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ స్పందించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. మా ఇంటి ముందు జరిగిన ఘటనను మీరందరూ చూశారు. ప్రస్తుతం ఈ అంశంపై సంయనం పాటిస్తున్నామన్నారు. ఇంటి బయట ఎవరు గొడవ చేసిన పోలీసులు వారిని తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎవ్వరూ కూడా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకండి. ఇప్పటికే మా […]
Jagapathi Babu Reacted on Sandhy Theatre Incident: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మరణించిన రేవతి కుటుంబాన్ని నటుడు జగపతి బాబు పరామర్శించారు. అయితే తాజాగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆయన వీడియో విడుదల చేశారు. ‘పుష్ప 2’ రిలీజ్ సందర్భంగా డిసెంబర్ 4న భారీ ఎత్తున బెన్ఫిట్ షో వేసిన సంగతి తెలిసిందే. సినిమా చూసేందుకు వచ్చిన రేవతి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మృతురాలి కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం […]
Ou JAC Students at Allu Arjun Home: హీరో అల్లు అర్జున్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటి ముందు ఓయూ విద్యార్థులు నిరసనకు దిగారు. ఆయన ఇంటిపై రాళ్లు విసరడంతో అక్కడ ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఆదివారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సంధ్య థియేటర్ ఘటన, అల్లు అర్జున్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తప్పు చేసిన వారిని అరెస్ట్ చేస్తే తనని […]