Home / సినిమా
Thammudu Vs Khaidi: హీరో నితిన్ నటించిన తమ్ముడు సినిమా విడుదలైన తర్వాత కార్తీ ‘ఖైదీ’ గుర్తుకు వచ్చిందని విమర్శకులు కామెంట్స్‌తో ముంచెత్తుతున్నారు. ఇదిలా ఉంటే మరి కొంతమంది విమర్శకులు ‘ఎంసీఏ’ ఛాయలు కనిపించాయని అంటున్నారు. అసలు ఈ రెండు సినిమాల మధ్య కంపేరిజన్స్ ఎందుకు వచ్చింది. తమ్ముడు సినిమా స్టోరీ ఎంటో చూద్దాం.. అయితే తమ్ముడు సినిమాలో హీరో నితిన్, నటి లయ, నటుడు సౌరబ్ సచ్దేవ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో […]
Samantha Emotional at TANA Conference 2025: సౌత్ బ్యూటీ, టాప్ హీరోయిన్ సమంత అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. తెలుగు సినీ పరిశ్రమతో పాటు తమిళ్ వంటి పరిశ్రమల్లోనూ ఆకట్టుకుంటుంది. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచియమైన ఈ అమ్మడు వరుస సినిమాలతో దూసుకెళ్లింది. ఆ తర్వాత తెలుగు స్టార్ హీరోలతో నటించి తనకంటూ స్పెషల్ ఫేమ్ క్రియేట్ చేసుకుంది. అయితే, గతంలో మయోసైటిస్ వ్యాధితో ఫ్యాన్స్‌కు దూరమయ్యారు. ఇప్పుడిప్పుడే […]
Ajith: కథానాయకుడు అజిత్ నటుడిగానే కాకుండా రేసర్, షూటర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళంలో అజిత్ నటించిన ప్రతి మూవీ తెలుగులో రిలీజ్ అవుతుంది. తాజాగా తన రేసింగ్ టీమ్‌తో కలిసి సాహసాలు చేస్తున్న అజిత్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. హాలీవుడ్ రేసింగ్ యాక్షన్ చిత్రాల్లో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ తరహా మూవీలో నటించాలని ఉందని తన కోరికను బయటపెట్టారు. ‘బ్రాడ్ పిట్ ‘ఎఫ్1: ది చిత్రం’ నటించారు. అజిత్‌ను ‘24H సిరీస్’ తరహా […]
Saif Ali Khan faces a Challenge in the High Court: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌కు మధ్యప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. మధ్యప్రదేశ్‌లోని తన పూర్వీకుల ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీగా పేర్కొనాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సైఫ్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. ఆయన కుటుంబానికి చెందిన రూ.15 వేల కోట్ల ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీగా నిర్ణయిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంపై మరోసారి విచారణ జరపాలని, ఏడాదిలోపు తుది […]
Abhishek Bachchan: గత కొంతకాలంగా బాలీవుడ్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ విడకులు తీసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై అభిషేక్ బచ్చన్ స్పందించారు. అభిషేక్ ప్రధాన పాత్రలో నటించిన ఖాళిదర్ లాపతా అనే సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొని విడాకులపై జరుగుతున్న ప్రచారం రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియా, ఆన్ లైన్ వేదికగా వచ్చే కామెంట్స్, రూమర్స్ తమపై ప్రభావం చూపవని ఆయన అన్నారు. ఎలాంటి విషయాలను సీరియస్‌గా తీసుకోవాలి.. ఎలాంటి విషయాలు వదిలేయాలి అనే […]
Movies Release Dates War: ఇండస్ట్రీలో రిలీజ్ డేట్స్ కోసం పెద్ధ యుద్ధమే జరుగుతోంది. మా సినిమా ఫలానా రోజు రిలీజ్ అవుతుందని నిర్మాతలు చెబుతున్నా.. అభిమానులు మాత్రం మాకు నమ్మకం లేదు దొర అంటున్నారు. ఒకప్పుడు సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తే.. కచ్చితంగా ఆన్ టైమ్ వచ్చేవాళ్లు మన హీరోలు.. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ప్యాన్ ఇండియన్ మత్తులో పడి చెప్పిన తేదీని మరిచిపోతున్నారు. ఇటీవల రిలీజ్ అయిన సినిమాలు చూస్తే.. హిట్ […]
Jurassic World Rebirth: తెలుగు ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న జురాసిక్ వరల్డ్ సిరీస్‌లోని నాలుగో సినిమా విడుదలైంది. గ్యారెత్ ఎడ్వార్డ్స్ డైరెక్షన్లో జూరాసిక్ వరల్డ్ రీ బర్త్ అనే మూవీని రూపొందించారు. ఈ సినిమాలో మహెర్షాలా ఆలీ, ఎడ్ స్క్రేన్, రూపర్ట్ ఫ్రెండ్, స్కార్లెట్ జాన్సన్, పలువురు సినీ నటులు కీలక పాత్రల్లో నటించారు. నిన్న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన జూరాసిక్ వరల్డ్ రీ బర్త్ భారీ వసూళ్లు రాబడుతోంది. జురాసిక్ వరల్డ్‌ను ఫ్రాంచైజీల్లో […]
Kamal Haasan: స్టార్ యాక్టర్ కమల్ హాసన్ కు బెంగళూరులోని సివిల్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇకపై కన్నడ భాష లేదా సంస్కృతిపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకుండా అయన్ని నిరోధిస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కాగా గత నెలలో థగ్ లైఫ్ మూవీ ప్రమోషన్ సందర్భంగా కమల్ హాసన్ కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది అని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై కన్నడ సంఘాలు, సాంస్కృతిక సంస్థలు తీవ్ర అభ్యంతరం […]
Prabhas team call To Fish venkat Family: టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్ ఫిష్ వెంకట్ కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో పాటు షుగర్, బీసీతో బాధపడుతున్నాడు. అనారోగ్య సమస్యలతో సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆరోగ్యం మరింతగా విషమించడంతో కొద్దిరోజుల క్రితం కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన […]
Bank Scam Case: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యుసర్ అల్లు అరవింద్ తాజాగా ఈడీ విచారణకు హజరైనట్టు తెలుస్తోంది. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్కాంక్ స్కాం కేసుకు సంబంధించి అరవింద్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాదాపు 3 గంటల పాటు ప్రశ్నించారని సమాచారం. 2018-19 మధ్య జరిగిన బ్యాంకు లావాదేవీలపై అల్లు అరవింద్ ను ఈడీ అధికారులు వివరాలు అడిగినట్టు తెలుస్తోంది. వచ్చే వారం మరోసారి విచారణకు రావాలని అల్లు అరవింద్ కు అధికారులు ఆదేశాలు చేశారని టాక్. […]