Home / సినిమా
మెగాస్టార్ చిరంజీవి అటు పర్సనల్ గా.. ఇటు ప్రొఫెషనల్ గా ఫుల్ జోష్ లో ఉన్నారు. ఒక వైపు వకాదని తర్వాత మరొక సినిమా కంప్లీట్ చేస్తూ దూసుకుపోతుంటే.. మరో వైపు రీసెంట్ గానే మరోసారి తాతగా మారారు. ఇటీవలే ‘వాల్తేరు వీరయ్య’తో.. చిరు బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. అలానే ఇటీవల చరణ్ - ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. మెగా ప్రిన్సెస్ "క్లిన్ కారా" రాకతో మెగా ఫ్యామిలీ అంతా సంబరాల్లో మునిగిపోయింది. అయితే ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని - మాస్ డైరెక్టర్ బోయపాటితో కలిసి ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీపై ప్రేక్షకుల్లో గట్టి అంచనాలే నెలకొన్నాయి. పక్కా ఊరమాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్, పవర్ ఫుల్ గ్లింప్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకోగా.. రాపో అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒకవైపు వరుస సినిమాల్లో నటిస్తూ సినిమా సినిమాకి ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేస్తున్నారు. ఇక ఇటీవల డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఎర్ర చందనం
ప్రముఖ నటి "నువేక్ష" తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ " ఇప్పుడు కాక ఇంకెప్పుడు చిత్రంతో టాలీవుడ్ కి ఎంటర్ అయిన ఈ భామ.. మొదటి చిత్రం తోనే యూత్ ని బాగా ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత ఆదితో.. అతిథి దేవోభవ, కిరణ్ అబ్బవరంతో.. సెబాస్టియన్ సినిమాల్లో నటించింది.
కంచె సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ప్రగ్యా జైస్వాల్ తెలుగు అభిమానుల హృదయంలో స్థానాన్ని సంపాదించుకుంది. బాలయ్య హీరోగా నటించిన అఖండ సినిమాతో ఇండస్ట్రీ హిట్ సాధించింది ఈ ముద్దుగుమ్మ. ఇక తాజాగా ఈ భామ బ్లాక్ డ్రెస్ లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Yatra-2: దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోగ్రఫీ ఆధారంగా మరియు ఆయన చేసిన పాదయాత్ర ఆధారంగా టాలీవుడ్ లో తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. మలయాళ హీరో మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్రలో 2019 ఎన్నికల సమయంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.
యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తనదైన శైలిలో విభిన్న తరహాలో కొత్త కథలను ప్రేక్షకులకు అందిస్తూ మంచి సక్సెస్ లను అందుకుంటున్నాడు. ప్రస్తుతం యువహీరో ‘తేజ సజ్జ’తో ‘హనుమాన్’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాను నిరంజన్ రెడ్డి నిర్మించగా.. కథానాయికగా అమృత అయ్యర్ నటిస్తుంది.
ప్రముఖ నటి, బిగ్ బాస్ బ్యూటీ "నందిని రాయ్" గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ చిన్న వయసులోనే మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. అంతర్జాతీయ మోడల్ గా పేరు తెచ్చుకుంది. 2009లో అందాల పోటీల్లో పాల్గొని మిస్ హైదరాబాద్ గా కిరీటం దక్కించుకుంది.
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి. డైరెక్టర్ గా సీరియళ్ళతో తన ప్రస్థానం ప్రారంభించిన జక్కన్న స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంతో టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తనదైన సినిమాలను డైరెక్ట్ చేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. ఇక “ఆర్ఆర్ఆర్” చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా