Last Updated:

Actress Nuveksha : క్యూట్ లుక్స్ తో హృదయాలు కొల్లగొడుతున్న యంగ్ బ్యూటీ “నువేక్ష”..

ప్రముఖ నటి "నువేక్ష" తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ " ఇప్పుడు కాక ఇంకెప్పుడు చిత్రంతో టాలీవుడ్ కి ఎంటర్ అయిన ఈ భామ.. మొదటి చిత్రం తోనే యూత్ ని బాగా ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత ఆదితో.. అతిథి దేవోభవ, కిరణ్ అబ్బవరంతో.. సెబాస్టియన్ సినిమాల్లో నటించింది.

1 / 15
2 / 15
3 / 15
4 / 15
5 / 15
6 / 15
7 / 15
8 / 15
9 / 15
10 / 15
11 / 15
12 / 15
13 / 15
14 / 15
15 / 15