Last Updated:

Nandini Rai : ఆహా.. అనేలా అందాలను ఆరబోస్తున్న బిగ్ బాస్ బ్యూటీ “నందిని రాయ్”

ప్రముఖ నటి, బిగ్ బాస్ బ్యూటీ "నందిని రాయ్" గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ చిన్న వయసులోనే మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. అంతర్జాతీయ మోడల్ గా పేరు తెచ్చుకుంది. 2009లో అందాల పోటీల్లో పాల్గొని మిస్ హైదరాబాద్ గా కిరీటం దక్కించుకుంది.

1 / 16
2 / 16
3 / 16
4 / 16
5 / 16
6 / 16
7 / 16
8 / 16
9 / 16
10 / 16
11 / 16
12 / 16
13 / 16
14 / 16
15 / 16
16 / 16