Home / సినిమా
యంగ్ హీరో నాగశౌర్య, యుక్తి తరేజా జంటగా కొత్త దర్శకుడు పవన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా "రంగబలి". ఈ సినిమా మంచి విజయం సాధించడంతో యుక్తికి యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది అని చెప్పాలి. సినిమాలో ఒక మెస్మరైజ్ చేసే సాంగ్ తో అందర్నీ కట్టిపడేసిన ఈ భామ.. సోషల్ మీడియాలో కూడా తన హాట్ హాట్ ఫోటోలతో ఫాలోయింగ్ ని పెంచుకుంటుంది.
Lavanya Tripathi: అందాలరాక్షసి సినిమాతో అరంగేట్రం చేసిన ఈ సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠిని తెలుగు ప్రేక్షకులు బాగా అభిమానించారు. సోగ్గాడే చిన్నినాయనా, భలేభలే మగాడివోయ్, చావుకబులు చల్లగా లాంటి సినిమాలతో ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ వచ్చింది.
Sunny Leone: స్టన్నింగ్ బ్యూటీ సన్నీ లియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు శృంగార తారగా క్రేజ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ లో నటిగా రాణిస్తోంది.
Hollywood: హాలీవుడ్ లో రైటర్స్, యాక్టర్స్ సమ్మెకు దిగారు. నిర్మాణ సంస్థలు తాము రాసే టీవీ షోలు, ఓటీటీ సిరీస్ ల నుంచి మంచి లాభాలు పొందుతున్నా తమకు మాత్రం కనీస వేతనం కూడా ఇవ్వడంలేదని వారు ఆరోపిస్తున్నారు.
"తేజస్వీ మాదివాడ" లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో గెస్ట్ రోల్‌తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ భామ.. తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరసగా సినిమా ఆఫర్లు రావడంతో బిజీ అయిన ఈ అమ్మడు.. మంచి రోల్స్ పోషించి ప్రేక్షకులకు దగ్గరైంది. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు మూవీలో
Baby Movie Review : యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ.. విజయ్ దేవరకొండ తమ్ముడిగా “దొరసాని” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తర్వాత తనదైన శైలిలో దూసుకుపోతూ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ నటించిన చిత్రం “బేబీ”. ఇక ఈ సినిమాలో యూట్యూబ్ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా చేయగా.. విరాజ్ అశ్విన్ కీలకపాత్ర చేశాడు. డైరెక్టర్ మారుతీ, నిర్మాత ఎస్కేఎన్ కలిసి మాస్ మూవీ మేకర్స్ పతాకంపై […]
Bharateeyans Movie Review : చిత్ర పరిశ్రమలో రాణించాలనే ఆశలతో కొత్త నటీనటులు వెండితెరకు పరిచయం అవుతూనే ఉంటారు. ఇక ఇప్పుడు నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభారంజన్, మహేందర్ బర్గాస్ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం “భారతీయన్స్”. అలానే సమైరా సంధు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ ఈ చిత్రంలో కథానాయికలుగా చేయగా.. దీన్‌రాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. డా.శంకర్ నాయుడు అడుసుమిల్లి నిర్మించారు. ఇక ఇప్పటి వరకు దేశభక్తిని చాటే చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. […]
Sholay Movie: ఒకప్పుడు థియేటర్లలో సినిమాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదనుకోండి. ఇప్పుడంటే ఓటీటీలు వచ్చి సెల్ ఫోన్లో చూసేస్తున్నారు కానీ అప్పట్లో మాత్రం సినిమా హాల్ కి వెళ్లి సినిమా చూడడం అంటే అదో సరదాలెండి.
ప్రముఖ హీరోయిన్ సదా గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లోకి నితిన్ హీరోగా వచ్చిన "జయం" సినిమాతో కథానాయికగా తన ప్రస్థానం మొదలు పెట్టింది. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న.. వెళ్లవయ్యా వెళ్లు వెళ్లూ’ అనే ఒక్క డైలాగ్ తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావ మరిది "నార్నె నితిన్" హీరోగా కొత్త సినిమా ప్రారంభమైంది. నితిన్ ఎన్టీఆర్ భార్యకి సోదరుడు అని అందరికీ తెలిసిందే. కాగా ఇప్పటికే ఇతను హీరోగా శ్రీ శ్రీ శ్రీ రాజావారు అనే సినిమాని కూడా ప్రకటించారు. అది ఇంకా రిలీజ్ అవ్వకముందే రెండో సినిమాని పట్టాలెక్కించినట్లు తెలుస్తుంది. తాజాగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్