Home / సినిమా
యాంకర్ మంజూష.. పరిచయం అక్కర్లేని పేరు. బుల్లితెరలోకి రాకముందే వెండితెరపై పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలను పొందింది. ముఖ్యంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖీ చిత్రంలో హీరో కి చెల్లెలిగా ప్రధాన పాత్రలో మంజూష నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. క్రమక్రమంగా వెండితెరపై కనుమరుగై.. బుల్లితెర పైన మంజూష
దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. అనుష్క, నవీన్ పొలిశెట్టి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలై తెగ నవ్వులు పూయిస్తోంది.
మత్తెక్కించే అందాలతో కుర్రకారు మనసు దోచేస్తుంది హీరోయిన్ మిర్నా మీనన్. మలయాళ చిత్ర బిగ్ బ్రదర్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
Ramabanam review: గోపిచంద్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రామబాణం. డింపుల్ హయాతీ గోపిచంద్ కి జంటగా నటించింది. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో గోపిచంద్ హిట్టు కొట్టినట్లేనా.. మరి ఈ సినిమా ఎలా ఉందంటే? నటినటులు.. గోపీచంద్, డింపుల్ హయాతీ, జగపతి బాబు, ఖుష్బూ, సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్ తదితరులు. కథ ఏంటంటే..? (Ramabanam review) ప్రజల […]
OTT Release: ఈ వారం ఏకంగా 16 సినిమాలు ఓటీటీ వేదికగా రిలీజ్ కానున్నాయి. మరి ఆ చిత్రాలు ఏంటో మీకోసం ప్రత్యేకంగా..
అల్లరి నరేష్ తాజా చిత్రం ఉగ్రం. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా అల్లరి నరేష్ ఓ ఇంటర్వ్యూ లో సినీ ఇండస్ట్రీపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కామెడీ చేసేవాళ్ళంటే ఆడియన్స్ లోనే కాదు, ఇండస్ట్రీలో కూడా కొంచెం చిన్న చూపు ఉందని అల్లరి నరేష్ అన్నారు. దానితో అల్లరి నరేష్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో సంచలనంగా మారాయి.
అల్లుడు శీను, జయజనకి నాయక, అల్లుడు అదుర్స్ లాంటి సినిమాల ద్వారా యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమే. కాగా ఈ బెల్లంకొండ హీరోకి బాలీవుడ్ ఫిదా అయ్యింది. జయజానకి నాయక సినిమాను బాలీవుడ్ ఎంతగానో ఆదరించి బ్లాక్ బాస్టర్ హిట్ చేసింది.
అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన ‘ఏజెంట్’ చిత్రం ఏప్రిల్ 28న విడుదల అయ్యిన సంగతి తెలిసిందే. స్పై థ్రిల్లర్ మూవీగా రూపొందిన ఈ చిత్రం మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది. కానీ మొదటి నుంచి సినిమాకి ఉన్న హైప్స్ రీత్యా.. ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించింది. కానీ రెండో రోజు నుంచే కలెక్షన్లు బాగా తగ్గిపోయాయి.
తమిళ ఇండస్ట్రీలో నటుడు, దర్శకుడు, నిర్మాతగా మనోబాల రాణించారు. ఆయన తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచతమే.
తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. తన పాత్ర కోసం ఎలాంటి సాహసాలైన చేస్తుంటారు విక్రమ్. ప్రతి సినిమాలో తన పాత్ర కోసం.. ఆయన ఎంత కష్టపడతారో అందరికి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద అతడి సినిమాలు ఫెయిల్ అయినా.. అతడి నటన మాత్రం గుర్తుండిపోతుంది. ఇక ఇటీవలే విక్రమ్ నటించిన పొన్నియిన్ సెల్వన్ 2 రిలీజ్ అయ్యి మంచి హిట్ సాధించింది.