Home / ఓటీటీ
Mechanic Rocky OTT Streaming: విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ సడెన్‌గా ఓటీటీలో దర్శనం ఇచ్చింది. నవంబర్ 14న థియేటర్లో విడుదలైన ఈ సినిమా మూడు వారాల్లోనే ఓటీటీకి రావడంతో సినీ ప్రియులంతా సర్ప్రైజ్ అవుతున్నారు. ‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ ఫలితాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఏడాది రెండు మూడు సినిమాలు విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ ఏడాది గామీ, గ్యాంగ్స్ గోదావరి వంటి సినిమాలు చేసిన విశ్వక్ ఇటీవల మెకానిక్ […]
Satyadev Zebra OTT Release: సత్యదేవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ జీబ్రా. క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా థియేటర్లో విడుదలై మంచి విజయం సాధించింది. ఇందులో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటించగా.. నటుడు ధనుంజయ్ ప్రధాన పాత్ర పోషించాడు. ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మజ ఫిల్మ్ ప్రైవేట్ బ్యానర్లో నిర్మించిన ఈ సినిమా నవంబర్ 22న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో పాటు డిసెంట్ వసూళ్లు రాబట్టింది. అయితే ఇప్పుడు […]
Thangalaan OTT Streaming Details: చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘తంగళాన్’. డైరెక్టర్ పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత ఆగష్టు 15న థియేటర్లో విడుదలైన బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. అయితే కొద్ది రోజులుగా తంగలాన్ ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొన్ని కారణాల వల్ల మూవీ ఓటీటీ రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో తంగలాన్ ఓటీటీ రిలీజ్పూ క్లారిటీ లేదు. మూవీ ఓటీటీ కోసం ఎంతో […]
‘Kanguva’ OTT release date: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘కంగువా’. ఈ మూవీకి శివ దర్శకత్వం వహించాడు. ఫాంటసీ యాక్షన్ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ నవంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మొత్తం 10 భాషల్లో విడుదలైన ఈ సినిమాలో దిశా పటానీ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఇందులో జగపతిబాబు, యోగిబాబు, సుబ్రమణ్యం రవికుమార్ […]
Amaran Now Streaming on OTT: లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ అమరన్ ఓటీటీకి వచ్చేసింది. దీపావళి సందర్బంగా అక్టోబర్ 31న థియేటర్లో రిలీజైన ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు […]
Varun Tej Matka OTT Release Date: మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మట్కా’. నవంబర్ 14న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ ఈ సినిమా కనీస వసూళ్లు కూడా రాబట్టేలేదు. ఓ మాదరి అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు థియటర్లో కనీస ఆక్యూపెన్సీ కూడా లేదు. ఫలితంగా మట్కా ఫస్ట్‌డే డే ఘోరమైన రివ్యూస్‌తో ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈసారి […]
Amaran OTT Release Date Fix: తమిళ హీరో శివ కార్తికేయన్, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘అమరన్’. తమిళ చిత్రమైన అమరన్ పాన్ ఇండియా స్థాయిలో విడుదలై అద్బుతమైన రెస్పాన్స్ అందుకుంది. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన అమరన్ అక్టోబర్ 31న విడుదలై బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు సాధించింది. విడుదలైన నెల రోజలు దాటిన ఇప్పటికీ అక్కడక్కడ థియేటర్లో ఆడుతూనే ఉంది. రూ. 300 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన […]
Lucky Bhaskar Now Streaming on This OTT: రీసెంట్ బ్లాక్‌బస్టర్ మూవీ ఓటీటీకి వచ్చేసింది. దీపావళి సందర్భంగా థియేటర్లోకి వచ్చిన సినిమాలు మంచి విజయం సాధించాయి. అందులో దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ భారీ విజయం సాధించింది. ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్లో చేరిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం డిజిటల్ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మూవీ విడుదలై నెల రోజులు అవుతున్న ఇప్పటికి థియేటర్లో ఆడుతూనే ఉంది. అయినా ఈ సినిమాను […]
Squid Game 2 Trailer: ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’. 2021 నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై సంచలన విజయం సాధించింది. వరల్డ్ వైడ్‌గా ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంది. విడుదలైన 28 రోజుల్లోనే ఈ సిరీస్ ఈ సిరీస్‌ను ప్రపంచ వ్యాప్తంగా 11 కోట్ల మందిపైగా వీక్లించినట్టు నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సక్వెల్ వచ్చేస్తోంది. తాజాగా స్క్విడ్ గేమ్ 2కి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. డిసెంబర్ 26 […]
Appudo Ippudo Eppudo Movie OTT Streaming: యంగ్ హీరో నిఖిల్ నటించిన రీసెంట్ మూవీ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. కార్తికేయ 2 వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత నిఖిల్ నటించిన చిత్రమిది. దీంతో ఈ సినిమాపై ఆడియన్స్‌లో అంచనాలు నెలకొన్నాయి. ఎన్నో అంచనాలతో థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ మూవీ థియేటర్లోకి వచ్చిన 20 రోజుల్లోనే ఓటీటీకి వచ్చేసింది. నవంబర్ 8న థియేటర్లోకి రిలీజైంది. అయితే ఈ మూవీ ప్లాప్ […]