Home / ఓటీటీ
Nayanthara: Beyond the Fairy Tale Trailer: ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్.. సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార జీవితాన్ని డాక్యూమెంటరిగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ డాక్యుమెంటరికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసి అధికారిక ప్రకటన ఇచ్చింది నెట్‌ఫ్లిక్స్. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేస్తూ డాక్యూమెంటరి రిలీజ్ డేట్ ప్రకటించింది. ‘నయనతార: బియాండ్ ది ఫెయిర్ టేల్’ పేరుతో ఈ డాక్యుమెంటరీని తీశారు. ఇందులో నయన్ తన జీవితంలో ఎదురై చేదు […]
Suriya in Unstoppable Show: నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’. ఇప్పటికే మూడు సీజన్లు సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసుకుంది. ఇటీవల ఈ షో నాలుగో సీజన్ కూడా ప్రారంభమైంది. ఫస్ట్ ఎపిసోడ్లో స్పెషల్ ఎసిసోడ్ బాలయ్య తన బావ, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో సందడి చేశారు. ఇక లేటెస్ట్ ఎపిసోడ్లో తమిళ స్టార్ హీరో సూర్య అన్‌స్టాపబుల్ షోలో పాల్గొన్నాడు. తన తాజాగా చిత్రం కంగువ రిలీజ్ సందర్భంగా […]
Devara Part 1 OTT Release Date Fix: ఓటీటీ ప్రియులకు గుడ్‌న్యూస్ అందించింది నెట్‌ఫ్లిక్స్. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర: పార్ట్ 1’ చిత్రాన్ని డిజిటల్ ప్రీమియర్‌కు రెడీ చేస్తోంది. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన కూడా ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత జూనియర్ నటించిన చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు […]
Mirzapur The Film Confirmed: ఓటీటీలో బాగా పాపులరైన వెబ్ సిరీస్ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు ‘మీర్జాపూర్’. మెజాన్ ప్రైంలో భారీ వ్యూస్ అందుకున్న ఇండియన్ వెబ్ సిరీస్‌లో ఇది ఒకటి. మూడు సీజన్లుగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ‘సీజన్, సీజన్‌కు రికార్డు వ్యూస్‌తో ప్రేక్షకాదరణ పొందింది. ఇటీవల విడుదలైన మూడో సీజన్ కూడా అమెజాన్‌లో ఆల్ టైం రికార్డు వ్యూస్ సాధించింది. ఓటీటీలో విశేషమైన ఆదరణ సొంతం చేసుకున్న ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు […]
Devara Movie OTT Streaming Date Fix: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కని ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య సెప్టెంబర్ 27న విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ థియేట్రికల్ రన్లో ఆడియన్స్‌ని మరింత ఆకట్టుకుంటూ థియేటర్లకి రప్పించింది. అలా దేవర టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. మొత్తం థియేట్రికల్ […]
Latest Swag Movie Released in OTT: హీరో శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ కామెడీ థ్రిల్లర్ చిత్రం ‘స్వాగ్’. రితూ వర్మ హీరోయిన్గా మీరా జాస్మిన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఆక్టోబర్ 4న థియేటర్లో విడుదలైన మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు సడెన్‌గా ఓటీటీలో ప్రత్యేక్షమైంది. గతంలో శ్రీవిష్ణు నటించిన హిట్ చిత్రం ‘రాజరాజచోర’ మూవీ దర్శకుడు హసిత్ గోలి దర్శకత్వంలో ప్రమోగాత్మక చిత్రంగా స్వాగ్ తెరకెక్కింది. స్త్రీ, పురుషుల సమానత్వం అనే […]
Sathyam Sundaram Movie OTT Release Date: హీరో కార్తీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తమిళ హీరో అయిన అతడికి తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా అతడి సినిమాలకు ఇక్కడ మంచి క్రేజ్ ఉంది. యూత్ మాత్రమే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ సైతం కార్తీ సినిమాలకు అభిమానులు. అలా అతడు నటించిన ప్రతి తమిళ చిత్రం తెలుగులోనూ డబ్ అవుతుంది. అలా తమిళ్, తెలుగులో కార్తీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకున్నాడు. […]
NBK Unstapable Season 4 Update: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం రాజకీయాలతో పాటు సినిమాలతోనూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఎమ్మెల్యే వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. మరోవైపు వెండితెరపై హీరోగానూ వరుస హిట్స్ కొడుతున్నాడు. ఇదిలా ఉంటే ఆయన హోస్ట్‌గానూ డిజిటల్ ప్లాట్‌ఫాంపై సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యాతగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాంలో అన్‌స్టాపబుల్ అనే టాక్ షోతో బాలయ్య ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. తనదైన వాక్చాతుర్యంతో ఈ షో దేశంలోనే […]
హీరో నాని నటించిన ’హాయ్ నాన్న‘ చిత్రం జనవరి మొదటి వారంలో ఓటీటీ రిలీజ్ కు సిద్దమయింది. జనవరి 4 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, మలయాళం మరియు కన్నడ భాషల్లో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంటుంది.
బిగ్‌బాస్ షో చివరికి వచ్చేసింది . ఇప్పుడు ఈ హౌస్ లో టికెట్ ఫినాలే టాస్క్ రసవత్తరంగా సాగుతుంది. ప్రస్తుతానికి ఎనిమిది మంది ఉండగా.. అందరూ ఫినాలే అస్త్రన్ని దక్కించుకునేందుకు పోటీ పడ్డారు. ఇందులో భాగంగా నిన్నటి ఎపిసోడ్ లో మొదటి టాస్క్ టిక్ టాక్ టిక్ అనే టాస్క్ ఇచ్చారు.