Home / సినిమా వార్తలు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో క్రిష్ జాగర్లమూడి కాంబోలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రం “హరి హర వీర మల్లు” కూడా ఒకటి. ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియన్ మూవీగా
అక్కినేని నాగ చైతన్య సరసన "సవ్యసాచి" సినిమాలో నటించి టాలీవుడ్ కి పరిచయం అయింది ” నిధి అగర్వాల్ “. ఆ తర్వాత అఖిల్ హీరోగా వచ్చిన మిస్టర్ మజ్నులో కూడా నటించింది నిధి. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన "ఇస్మార్ట్ శంకర్" చిత్రం బ్లాక్‌బస్టర్ కావడంతో అమ్మడి దశ మారిపోయింది. ప్రస్తుతం వరస సినిమాలు చేస్తుంది నిధి.
‘ది కేరళ స్టోరీ’.. ఇటీవల కాలంలో ఈ సినిమాపై వచ్చినన్ని వివాదాలు మరే సినిమాపై రాలేదని చెప్పాలి. కానీ అన్ని అవాంతరాలను మే 5న విడుదల అయిన ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ దేశ వ్యాప్తంగా వివాదాలు గట్టిగా వచ్చాయి. సుదీప్తో సేన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి విపుల్ అమృత్ లాల్ షా నిర్మాతగా వ్యవహరించారు.
టాలీవుడ్ యంగ్ హీరోలలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తనకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న వారిలో విశ్వక్ సేన్ కూడా ఒకరు. "ఈ నగరానికి ఏమైంది" సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ ఆ తర్వాత ఫలక్ నామా దాస్ మూవీతో ప్రేక్షకుల్లో మంచి మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.
నటి కీర్తి సురేశ్.. ఓ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుంటుందనే వార్తలు ఈ మధ్య హల్ చల్ చేశాయి. ఓ వ్యక్తి తో కీర్తి సురేష్ దిగిన ఫొటో ఒకటి బయటకు రావడంతో.. కీర్తి పెళ్లి చేసుకోబోతుందంటూ ప్రచారం జరగుతోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యూవీ క్రియేషన్స్ విక్రమ్ రెడ్డి కలిసి ప్రారంభించిన కొత్త ప్రొడక్షన్ హౌజ్.. ‘వీ మెగా పిక్చర్స్'. ముందుగా అనుకున్న విధంగానే ఈ నిర్మాణ సంస్థ నుంచి పాన్ ఇండియా సినిమాను అనౌన్స్ చేశారు. అయితే అంతా భావించినట్టు అక్కినేని అఖిల్ తో కాకుండా తమ ఫస్ట్ మూవీని యంగ్ హీరో నిఖిల్ తో చేయనున్నట్లు ప్రకటించారు.
iifa 2023 awards: దుబాయ్ వేదికగా శనివారం జరిగిన ఈ వేడుకలో బాలీవుడ్ సెలబ్రెటీలు పాల్గొన్నారు. ఇక ఈ ఏడాదికి గాను.. ఎవరెవరు అవార్డులు గెలుచుకున్నారంటే?
Pragya Jaiswal: కంచె సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ప్రగ్యా జైస్వాల్ తెలుగు అభిమానుల హృదయంలో స్థానాన్ని సంపాదించుకుంది. బాలయ్య హీరోగా నటించిన అఖండ సినిమాతో ఇండస్ట్రీ హిట్ సాధించింది ఈ ముద్దుగుమ్మ. ఇక తాజాగా ఈ భామ బ్లాక్ డ్రెస్ లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
సూపర్ స్టార్ మహేష్ , స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. `ఎస్ఎస్ఎంబీ28` అనే వర్కింగ్ టైటిల్ తో.. రూపొందుతున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ అలియాస్ చినబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Tholiprema Re Release : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ లలో “తొలిప్రేమ” కూడా ఒకటి. కరుణాకరన్ దర్శకత్వంలో 1998లో రిలీజైన ఈ మూవీ పలు అవార్డులతో పాటు రివార్డులను అందుకున్నది. ఇందులో పవన్‌కు జోడీగా కీర్తిరెడ్డి హీరోయిన్గా నటించింది. తొలి ప్రేమ సినిమాకు దేవా సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలోని పాటలు మ్యూజిక్ లవర్స్‌ను మెప్పించాయి. 1998 ఏడాదికిగాను బెస్ట్ తెలుగు మూవీగా తొలి ప్రేమ నేషనల్ అవార్డును అందుకున్నది. ఆరు […]