Home / సినిమా వార్తలు
ఆర్ఆర్ఆర్ నిర్మాత డివివి దానయ్య దర్శకుడు మారుతితో సినిమా తీయడానికి ఆసక్తి చూపకపోవడంతో 'బాహుబలి' ప్రభాస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. అతను సినిమా నిర్మాతను మార్చాలని నిర్ణయించుకున్నాడు.
తమిళ హీరోయిన్ త్రిష తెలుగులో అగ్ర హీరోలందరితో సినిమాలు చేసింది. స్టార్ హీరోయిన్ ఇమేజ్ తెచ్చుకున్న ఈమె త్వరలోనే మన అందరికి ఒక షాక్ న్యూస్ చెప్పనుందని ఓ వార్త తెగ చక్కర కొడుతోంది. త్రిష రాజకీయాల్లోకి వస్తుందంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కెరీయర్లో బెస్ట్ మూవీస్‌లో ఇండియన్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా విడుదలై ఇప్పటికి 21 సంవత్సరాలు అవుతుంది. కానీ ఆ సినిమా గుర్తులు, జ్ఞాపకాలు మాత్రం ఇప్పటికి చేరిగిపోలేదు. అవి ఇప్పటికి కూడా తగ్గలేదంటే అతిశయోక్తి కాదు.
విజయ్ దేవరకొండ మామూలుగానే కోపం చాలా ఎక్కువ. విజయ్ కు ఆటిట్యూడ్ కూడా ఎక్కువే ఉంటుందని ఇప్పటికే చాలా మంది టాలీవుడ్ పెద్దలు అనుకుంటున్నారు . ఒక రకంగా చెప్పాలంటే యూత్‌కు విజయ్ దేవరకొండ బాగా కనెక్ట్ అయ్యాడు.
మనమందరం అన్నయ్య అని ముద్దుగా చిరంజీవి గారిని పిలుచుకుంటాం. ఎవరి సపోర్ట్ లేకుండా తన కష్టంతో మెగాస్టార్‌గా మలుచుకున్న గొప్ప మనసున్న వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి గారు. పెద్ద అన్న ఎన్టీఆర్ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమను మెగాస్టార్ ఏలేరు. కష్టపడే తత్వం ఉన్న మనిషి. ఎప్పుడూ నేర్చుకునే స్వభావం కలిగిన వారు.
బాలీవుడ్లో మరో టాప్ హీరోయిన్ కూడా నిర్మాతగా మారనుంది . ఈ మధ్య టాప్ హీరోయిన్స్ కొత్త ట్రెండును సెట్ చేస్తున్నారు .అది ఏంటా అని ఆలోచిస్తున్నారా...అదే అండి నిర్మాతగా కొత్త బాధ్యతలు తీసుకోవడం. ప్రస్తుతం బాలీవుడ్లో లేడీ నిర్మాతలు చాలా మంది ఉన్నారు. ఈ జాబితాలో పెద్ద స్టార్ హీరోయిన్లు సైతం నిర్మాతలగా మారారు. ఇటీవలి కాలంలో కొత్త హీరోయిన్స్ తమదైన రీతిలో చిన్న చితక సినిమాలను నిర్మిస్తున్నారు .
నేషనల్ క్రష్ రష్మీక మందన్న " సీతారామం " సినిమాతో ఈ అమ్మడు రూటు మార్చేసింది . తన నెక్స్ట్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటించటానికి రష్మీక మందన రెడి ఐనట్లు తెలిసిన సమచారం .
తన మొట్టమొదటి మ్యూజిక్ కమ్ డ్యాన్స్ వీడియోలో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రముఖ దక్షిణ కొరియా అమ్మాయి బృందం TRI.BE తో కలిసి ఉన్నాడు. ఈ వీడియోను ఆవిష్కరించిన అల్లు అర్జున్, ఈ వీడియోలో భాగమైన ప్రతి క్షణం తనకు చాలా ఇష్టమని,
" బింబిసార " సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టరుగా నిలిచింది. బ్లాక్బాస్టర్ హిట్ టాక్‌తో సక్సెస్ ఫుల్‌గా బాక్సాఫీసు వద్ద ఫుల్ రన్ అవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త ఆప్టేట్ వచ్చింది .
హీరో ధనుష్ మరియు ఐశ్వర్య రజనీకాంత్ ఈ ఏడాది జనవరిలో ఈ ఇద్దరూ విడిపోయి అందరికి షాక్ ఇచ్చారు. ఈ జంట 18 సంవత్సరాల కలిసి ఉన్న తర్వాత విడాకులు తీసుకున్నారు. అప్పటి నుండి, సోషల్ మీడియాలో వారు యక్టీవ్ గా లేరు.