Home / సినిమా వార్తలు
ఇంత అందం పెట్టుకొని కూడా సినిమాల్లో నటించకపోవడం ఏంటి, నటిస్తే తప్పేమిటి? అని సోషల్ మీడియా లో ఆమె పెట్టే ఫోటోల క్రింద అభిమానులు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు. దీనిపై స్నేహ రెడ్డి ఇప్పటి వరకు స్పందించలేదు
కాలంతో పాటు సినిమాలు ఎంత అభివృద్ధి చెందినా, కొన్ని పాత విషయాలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. వాటిలోఒకటి 'ఐటెమ్ సాంగ్స్'. బాలీవుడ్ మరియు టాలీవుడ్ రెండూ ఈ రోజుల్లో స్టార్ హీరోయిన్లను ఐటెమ్ గర్ల్స్‌గా పెట్టుకుంటున్నాయి.
కోలా బాలకృష్ణ హీరోగా, సాక్షి చౌదరి హీరోయిన్ గా తెరపైకెక్కించిన "నేనెవరు" చిత్రం విడుదలకు సిద్ధమైంది.
ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రముఖ సినీ ప్రముఖులు ఒక సినిమా కోసం కలిస్తే అది ప్రత్యేకమైన వార్త అని చెప్పవచ్చు. తాజాగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో త్రిమూర్తులు లాంటి వ్యక్తులు కలిసారు. దీనితో ఈ వీరి కలయిక పై పెద్ద చర్చ జరుగుతోంది.
కాకర్ల శ్రీనివాసు దర్శకత్వంలో రూపొందుతున్న హలో మీరా ట్రైలర్ ను డైనమిక్ డైరెక్టర్ వీవీ వినాయక్ చేతుల మీదుగా రిలీజ్ చేసారు. ఈ సందర్బంగా వినాయక్ మాట్లాడుతూ ప్రతి ఫ్రేమ్ కూడా చాలా బాగా వచ్చిందని అన్నారు.
ప్రాంతీయ సెన్సార్ బోర్డు (సెంట్రల్ బోర్డు అఫ్ ఫిలిం సర్టిఫికేషన్) హైదరాబాద్ రీజియన్ సభ్యుడిగా ఆర్.శ్రీధర్ ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.
బ్రహ్మాస్త్ర ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్. ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా గతరాత్రి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
Urvasivo Rakshasivo: యువ హీరో, అల్లు అర్జున్ తమ్ముడు అయిన అల్లు శిరీష్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఊర్వశివో రాక్షసివో’చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాపై మొదటి నుంచి విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ల ద్వారా ఆకట్టుకోవడంతో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ తరుణంలో ఇవాళ విడుదలైన ఊర్వశివో రాక్షసివో..’ మూవీ ఏ మేరకు ప్రేక్షకుల్ని మెప్పించిందో చూసేద్దాం. కథ ఏంటంటే భిన్న మనస్తత్వాలు, విభిన్న కుటుంబ నేపథ్యాలు కలిగిన శ్రీకుమార్ (అల్లు శిరీష్), సింధూజ (అనూ […]
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ క్రేజీ హీరో, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో “ఖుషి” అనే ప్రేమ కథ చిత్రాన్ని చేస్తున్న విషయం విదితమే. ఈ సినిమా పై నెట్టింట అనేక రకాల వార్తలు ప్రచారంలో ఉన్న క్రమంలో విజయ్ ఈ సినిమా విడుదలపై క్లారిటీ ఇచ్చారు. ఫిబ్రవరి నెలలో ఈ మూవీని విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.
జబర్దస్త్ యాక్టర్ మరియు యాంకర్ సుడిగాలి సుధీర్ తెలియని తెలుగువారండరు. కాగా ప్రస్తుతం జబర్దస్త్ ను వీడి ఈ నటుడు అనేక ప్రోగ్రాంలు చేస్తూ బిజిబిజీగా గడుపుతున్నాడు. కాగా సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తోన్న తాజాగా తెరకెక్కుతున్న పక్కా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం `గాలోడు`. తాజాగా చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను గ్రాండ్ గా విడుదల చేసింది చిత్ర యూనిట్.