Home / సినిమా వార్తలు
సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా ‘హంట్’. ఈ చిత్రానికి మహేష్ దర్శకత్వం వహించారు. పోలీస్ నేపథ్యంలో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతోంది.
చాలాకాలం తరువాత బాలీవుడ్ మరలా సందడిగా మారింది. నటులు, నిర్మాతలు, దర్శకులు అందరిలోనూ ఒక రకమైన జోష్ వచ్చింది. ఎందుకంటే వరుస ప్లాపులతో అల్లాడిపోయి దిక్కుతోచకుండా ఉన్న బాలీవుడ్ కు 'దృశ్యం 2' ఊపిరిపోసింది.
దర్శకధీరుడు రాజమౌళి చిత్రం ’RRR‘ దేశంలోనే కాదు విదేశాల్లో కూడ సంచలనాన్ని సృష్టించింది.
పంచతంత్రం అనేది ఒకదానితో ఒకటి అల్లుకున్నట్లు అనిపించే ఐదు చిన్న కథల సంకలన చిత్రం.
టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ఇటీవల తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందడంతో తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయాడు. కాగా మహేష్ ఇంట్లో ఒంటరిగా ఉండడం కంటే సెట్స్ ఉండడం మేలని త్రివిక్రమ్ మరియు ఆయన కుటుంబ సభ్యులు భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే త్వరలో మహేష్ సెట్స్ పైకి రానున్నట్టు ప్రచారం జరుగుతుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీబిజీగా కాలం గడుపుతున్నారు. కాగా ఒకవేళ నాకు ఆ ఛాన్స్ వస్తే ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటానని కృతి సనన్ చెప్పింది.
రిషబ్ శెట్టి నటించి తెరకెక్కించిన కాంతారా మూవీకి దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ సినిమా రికార్డులను సైతం బద్దలు కొట్టి టాప్ 1 సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. కాగా ఈ సినిమాలోని వరాహరూపం సాంగ్ అయితే వేరేలెవెల్ అని చెప్పవచ్చు. కాగా ఈ సాంగ్ విషయంలో కాంతారా చిత్ర బృందానికి ఊరట లభించింది.
జీ5లో రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్ ‘అహ నా పెళ్ళంట’.
శాండల్ వుడ్ హీరో డాక్టర్ శివరాజ్ కుమార్ నటిస్తున్న పాన్ ఇండియా ఫిలిం ‘ఘోస్ట్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
కౌశల్ క్రియేషన్స్ పతాకంపై భీమినేని శివప్రసాద్-తన్నీరు రాంబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం "నేనెవరు"