Home / సినిమా వార్తలు
టిల్లు స్వ్కేర్ సినిమాకు ఆది నుంచి కష్టాలు వెంటాడుతున్నాయి. అయితే తాజాగా అనుపమ కూడా డేట్స్ కుదరక ఈ సినిమా నుంచి తప్పుకొన్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి. అనుపమ స్థానంలో తాజాగా ‘ప్రేమమ్’బ్యూటీ మడొన్నా సెబాస్టియన్‌ను హీరోయిన్గా తీసుకున్నారని టాక్ వినిపిస్తుంది.
టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణలు గోవాలో ఉన్నారు. అఖండ ప్రత్యేక ప్రదర్శన కోసం బాలయ్య 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)కు హాజరయ్యారు. మరోవైపు చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకోవడానికి గోవాకు వచ్చారు.
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తన 16వ సినిమా కోసం దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో జతకడుతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.తాజాగా ఈ సినిమా గురించి మేకర్స్ సోషల్ మీడియాలో అప్ డేట్ ఇచ్చారు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తదుపరి చిత్రం #SSMB28 ఆలస్యమైంది
వెంకీ అట్లూరి ద్విభాషా చిత్రం సర్‌తో కోలీవుడ్ హీరో ధనుష్ తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. అతను మరో తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ములతో కూడా ఓ సినిమా చేయడానికి సైన్ చేసిన సంగతి తెలిసిందే.
సాయిపల్లవి ఈ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దక్షిణాదిలో స్టార్ హీరోలను మించి ఇమేజ్ తో పాటు ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న బ్యూటీ. అంత స్టార్ డమ్ ఉన్న ఈ హీరోయిన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలో తాను సినిమాలకు గుడ్ బై చేప్పబోతుందట.
ప్రతీవారం సినీ ప్రేక్షకులను అలరించడానికి కొత్త సినిమాలు బాక్సాఫీస్ వద్ద వస్తూనే ఉంటాయి. వెళ్తూనే ఉంటాయి. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అనే తేడా లేకుండా కంటెంట్ బాగుంటే సినీ ప్రేక్షకులు ఆ చిత్రాలు ఆదరిస్తున్నారు. మరి ఈ వారం థియేటర్ మరియు ఓటీటీలోకి వచ్చే సినిమాలేంటో అవి ఎప్పుడు ప్రజల ముందుకు వస్తున్నాయో చూసేద్దాం.
1990 తర్వాత హాలీవుడ్ లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక టిక్కెట్లు అమ్ముడుపోయిన సినిమాల వివరాలు ఇవే.
సినిమా పరిశ్రమలో హీరోలు, దర్శకులు, నిర్మాతల వారసులు తెరంగేట్రం చేస్తూ అభిమానులను మన్ననలు పొందుతున్నారు. ఇకపోతే టాలీవుడ్ లో చాలా కాలంగా వారసుల హవా నడుస్తూనే ఉంది. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ వచ్చే ఏడాది తెరంగేట్రం చేయనున్నట్ట స్వయానా బాలకృష్ణనే వెళ్లడించారు.
టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ ఎప్పటికపుడు సరికొత్త లుక్‌లో కనిపిస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. తాజాగా ఈ మెగా పవర్ స్టార్ ఓ న్యూ లుక్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు.