Last Updated:

Wamiqa Gabbi : సోషల్ మీడియాలో వైరల్ గా మారిన “వామికా గబ్బి” లేటెస్ట్ పిక్స్..

వామికా గబ్బి.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. తెలుగులో సుధీర్ బాబు హీరోగా నటించి ‘భలే మంచిరోజు’ చిత్రంలో హీరోయిన్ గా కనిపించింది. ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయినా, అమ్మడు నటనకు మార్కులు బాగానే పడ్డాయి. తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయినా, ఇతర భాషల్లో తరుచుగా అవకాశాలు దక్కించుకుంటూనే ఉంది.

1 / 14
2 / 14
3 / 14
4 / 14
5 / 14
6 / 14
7 / 14
8 / 14
9 / 14
10 / 14
11 / 14
12 / 14
13 / 14
14 / 14