Home / బాలీవుడ్
చెందిన 80ల్లో వెండితెరపై మెరిసి సందడి చేసిన దక్షిణాది, ఉత్తరాది నటీ నటులందరూ ఒకేచోట కలిసి సందడి చేశారు. మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుని సరదాగా ఆడిపాడుతూ ఎంజాయ్ చేశారు. కరోనా మహమ్మారి తర్వాత ఈ బృందం తమ వార్షిక ఆహ్లాదకరమైన సంప్రదాయాన్ని కొనసాగించడానికి శనివారం సాయంత్రం ముంబైలో తిరిగి కలుసుకున్నారు.
బాలీవుడ్ లవ్ బర్డ్స్ అయిన నటి మలైకా అరోరా, హీరో అర్జున్ కపూర్‌తో ప్రేమలో మునిగితేలుతోన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రేమ పక్షులు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారంటూ బాలీవుడ్ నాట గుసగుసలు వినిపిస్తోన్నాయి. ఇకపోతే రీసెంట్ గా మలైకా చేసిన పోస్ట్ చూస్తే ఆ వార్తలకు మరింత బలం చేకూర్చినట్టు అయ్యింది. కాగా ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ప్రభాస్ లేటెస్ట్ మూవీ ఆదిపురుష్ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. టీజర్‌పై నెటిజన్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌పై మేకర్స్ నిజంగా సీరియస్‌గా మారారని బాలీవుడ్ వర్గాల సమాచారం.
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ సరసన కాజోల్ నటించిన దిల్ వాలే దుల్హానియా లే జాయింగే మళ్ళీ రీమేక్ అవబోతుంది అని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి, అయితే ఈ రీమేక్ లో హీరో ఎవరనేదే హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు.
Raveena Tandon: రవీనా టాండన్ గతంలో జరిగిన వేధింపుల సంఘటనల గురించి పోలీసులను ఆశ్రయించవలసి వచ్చిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.
బాలీవుడ్ క్యూట్ కపుల్ ఆలియా భట్, రణబీర్ కపూర్ దంపతులకు కూతురు పుట్టింది. ముంబైలోని ప్రముఖ ఆసుపత్రి అయిన రిలయన్స్ ఫౌండేషన్ హాస్పటల్ లో ఆమెకు డెలివరీ జరిగింది.
బాలివుడ్ నటీనటులు రణబీర్ కపూర్-ఆలియా భట్ లో ప్రేమించి పెండ్లి చేసుకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గర్భందాల్చిన నటి ఆలియా భట్ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఓం రౌత్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘ఆదిపురుష్’. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ సినిమా చెప్పిన సమయానికి వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు.
అభినవ్ కశ్యప్ దబాంగ్ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన సోనాక్షి సిన్హా తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అయితే కొత్తగా అరంగేట్రం చేసినవారు సల్మాన్ తో కలిసి నటిస్తే ఇండస్ట్రీలో ఉండరన్న అపోహ ఉంది. దీనిపై సోనాక్షి తాజా ఇంటర్యూలో తన అభిప్రాయాలను వెల్లడించారు.
Ramsetu Review : బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ” రామసేతు “.ఈ సినిమాకు సంభందించిన ట్రైలర్, విజువల్స్ పరంగా ప్రేక్షకులలో హైప్ క్రియేట్ చేసింది.ఈ సినిమాకు అభిషేక్ శర్మ దర్శకత్వం వహించగా, ఈ సినిమా యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా మన ముందుకు వచ్చింది.మరి దీపావళి సందర్భంగా హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ‘రామ్ సేతు’ ఈ సినిమా ఎలా ఉందో ఇక్కడ చదివి తెలుసుకుందాం. ఇక […]