Home / బాలీవుడ్
చాలాకాలం తరువాత బాలీవుడ్ మరలా సందడిగా మారింది. నటులు, నిర్మాతలు, దర్శకులు అందరిలోనూ ఒక రకమైన జోష్ వచ్చింది. ఎందుకంటే వరుస ప్లాపులతో అల్లాడిపోయి దిక్కుతోచకుండా ఉన్న బాలీవుడ్ కు 'దృశ్యం 2' ఊపిరిపోసింది.
బాలీవుడ్ లో సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన సన్నీలియోన్ ప్రస్తుతం సౌత్ సినిమాలపై దృష్టిసారిస్తోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో సన్నీలియోన్ నటిస్తూ కుర్రకారు మది దోచుకుంటోంది. గ్లామర్ తోపాటు అభినయంతోనూ ఆకట్టుకుంటుంది ఈ హాట్ బ్యూటీ. మరిన్ని ఫోటోల కోసం క్లిక్ చేయండి: https://prime9news.com/photo-gallery/sunny-leone-latest-photos-29020.html
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీబిజీగా కాలం గడుపుతున్నారు. కాగా ఒకవేళ నాకు ఆ ఛాన్స్ వస్తే ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటానని కృతి సనన్ చెప్పింది.
అనుమతి లేకుండా అమితాబ్ బచ్చన్ ఫోటో, పేరు, వాయిస్ ఉపయోగించరాదని ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది.
డెక్కన్ ఎయిర్‌లైన్స్ వ్యవస్థాపకుడు జిఆర్ గోపీనాథ్ బయోపిక్ సూర్య హీరోగా ఆకాశమే నీహద్దురా పేరుతో తెరకెక్కిన విషయం తెలిసిందే.
ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జిఆర్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ’ఆకాశం నీ హద్దు రా‘ ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది.
ఢిల్లీలో అత్యంత దారుణంగా హత్యకు గురైన శ్రద్ధవాకర్ హత్యకేసును సినిమాగా తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ హత్య కేసును మూవీగా రూపొందించేందుకు ఇప్పటికే పనులు కూడా మొదలయ్యాయట.
తన ఫిట్ నెస్ ట్రైనర్ నూపుర్ శిఖరేతో చాలా కాలంగా డేటింగ్ చేస్తున్న అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ కు అతనితో నిశ్చితార్థం జరిగింది.
రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే దర్యాప్తు పూర్తయి, చార్జిషీటు దాఖలు చేసినందున కస్టడీ అవసరం లేదని ఫెర్నాండెజ్ బెయిల్‌ను కోరారు.
ప్రతీవారం సినీ ప్రేక్షకులను అలరించడానికి కొత్త సినిమాలు బాక్సాఫీస్ వద్ద వస్తూనే ఉంటాయి. వెళ్తూనే ఉంటాయి. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అనే తేడా లేకుండా కంటెంట్ బాగుంటే సినీ ప్రేక్షకులు ఆ చిత్రాలు ఆదరిస్తున్నారు. మరి ఈ వారం థియేటర్ మరియు ఓటీటీలోకి వచ్చే సినిమాలేంటో అవి ఎప్పుడు ప్రజలను అలరించేందుకు వస్తున్నాయో చూసేద్దాం.