Home / బాలీవుడ్
"సవ్యసాచి" సినిమాలో నటించి టాలీవుడ్ కి పరిచయం అయింది ” నిధి అగర్వాల్ “. అక్కినేని నాగ చైతన్య సరసన మొదటి సినిమా చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత అఖిల్ హీరోగా వచ్చిన మిస్టర్ మజ్నులో కూడా నటించింది నిధి. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన "ఇస్మార్ట్ శంకర్" చిత్రం బ్లాక్‌బస్టర్ కావడంతో అమ్మడి దశ మారిపోయింది.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి వారసుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు " యంగ్ టైగర్ ఎన్టీఆర్". ఇక రీసెంట్ గా వచ్చిన “ఆర్ఆర్ఆర్” సినిమాతో గ్లోబల్ లెవెల్ కి చేరింది. ఈ సినిమా లోని నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు రావడంతో ఎన్టీఆర్ క్రేజ్ అంతర్జాతీయ స్థాయిలో భారీగా పెరిగిందని చెప్పాలి.
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన కెనడా పాస్‌పోర్ట్‌ను అధికారికంగా వదులుకుని ఆగస్టు 15, 2023న తన భారత పౌరసత్వాన్ని తిరిగి పొందాడు. భారతదేశ 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, తన భారత పౌరసత్వానికి సంబంధించిన పత్రాల ఫోటోను అతను ట్విట్టర్లో షేర్ చేసాడు
శ్రేయ ధన్వంతరి.. జోష్ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించింది ఈ భామ. తెలుగులో పెద్దగా నటించని ఈ భామ బాలీవుడ్ లో మాత్రం మంచి సక్సెస్ లు అందుకుంటుంది. స్కామ్ 1992 వెబ్ సిరీస్ మాత్రం అమ్మడి కెరీర్ కి మంచి ప్లస్ అయిందని చెప్పవచ్చు. ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్, దుల్కర్ సల్మాన్ తో చుప్ సినిమాల్లో నటించింది.
ఒకప్పటి స్టార్ హీరోయిన్, సీనియర్ నటి జయప్రద తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. రెండు దశాబ్దాల పాటు తెలుగు, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొని.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, జితేంద్ర, రిషి కుమార్ లాంటి దిగ్గజ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టి లోక్ సభ సభ్యురాలిగా కూడా ఎన్నికైంది.
నటి షెర్లిన్ చోప్రా బోల్డ్ గా చేసే కామెంట్లతో తరచుగా మీడియాలో హైలెట్ అవుతుంది. ఈ మాజీ 'బిగ్ బాస్ 13' కంటెస్టెంట్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని వివాహం చేసుకోవడాన్ని పరిశీలిస్తారా అని సరదాగా అడిగినప్పుడు ఇచ్చిన సమాధానం వైరల్‌గా మారింది.
ఆగస్టు మొదటి వారంలో టాలీవుడ్ కి మంచి జోష్ ఇచ్చింది అని చెప్పాలి. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ "బ్రో" సక్సెస్ ప్రేక్షకులను బాగా అలరించింది. ఈ తరుణం లోనే రెండవ వారంలో కూడా పలు పెద్ద చిత్రాలతో పాటు చిన్న సినిమాలు కూడా బరిలోకి దిగుతున్నాయి. అయితే ముఖ్యంగా ఒక్క రోజు గ్యాప్ తో సూపర్ స్టార్ రజినీ కాంత్
ప్రముఖ స్టార్ హీరోయిన్ ఇలియానా ఇటీవల కొన్ని నెలల క్రితం పెళ్లి కాకుండానే తాను తల్లిని అయినట్లు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఊహించని ఈ ప్రకటనతో ఆమె అభిమనులతో పాటు సగటు ప్రేక్షకులు కూడా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పడం..
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ప్రభాస్ సాహో మూవీలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ ముద్దుగుమ్మ. హిందీలో వరుస సినిమాలు చేస్తూ బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ఇటు సినిమాలతో బిజీగా ఉంటూ..
పబ్జీ గేమ్‌లో మొదలైన పరిచయంతో.. మన దేశ యువకుడిని ప్రేమించి పాకిస్థాన్ నుంచి వచ్చేసిన సీమా హైదర్ కేసు వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. ప్రేమ కోసం దేశ సరిహద్దులు దాటి భర్తను వదిలేసి.. నలుగురు పిల్లలతో కలిసి భారత్ వచ్చింది సదరు మహిళ. ఉత్తరప్రదేశ్ కు చెందిన యువకుడు సచిన్ మీనా అనే వ్యక్తితో పెళ్లి కూడా చేసుకుంది.