Home / బాలీవుడ్
తెలుగు తెరకు "ఝుమ్మంది నాదం" సినిమాతో పరిచయం అయ్యింది నటి తాప్సీ. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మంచి మనోజ్ హీరోగా నటించాడు. దాంతో తాప్సీ వరుసగా రవితేజ, ప్రభాస్, మంచు విష్ణు, వెంకటేశ్ లాంటి స్టార్ హీరోలతో నటించే అవకాశం అందుకుంది.
జూలై నెలలో వచ్చిన చిన్న చిత్రాలు ఊహించని రీతిలో ఘన విజయాలు సాధిస్తున్నాయి. మొదటి వారంలో సామజవరగమణ మంచి హిట్ సాధించగా.. రెండో వారంలో వచ్చిన బేబీ బ్లాక్ బస్టర్ హాట్ గా ననిలిచింది. ఈ క్రమంలోనే ఈ వారంలో కూడా పలు చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాయి.
Sunny Leone: స్టన్నింగ్ బ్యూటీ సన్నీ లియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు శృంగార తారగా క్రేజ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ లో నటిగా రాణిస్తోంది.
Sholay Movie: ఒకప్పుడు థియేటర్లలో సినిమాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదనుకోండి. ఇప్పుడంటే ఓటీటీలు వచ్చి సెల్ ఫోన్లో చూసేస్తున్నారు కానీ అప్పట్లో మాత్రం సినిమా హాల్ కి వెళ్లి సినిమా చూడడం అంటే అదో సరదాలెండి.
" సీతారామం " సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది " మృణాల్ ఠాకూర్ " . మొదటి సినిమా తోనే సూపర్ విక్టరీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. భారీ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ ఈ అమ్మడికి వచ్చిందంటే నిజమనే చెప్పాలి. ప్రస్తుతం తెలుగు,
జూలై నెలలో మొదటి వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాల్లో అనూహ్య రీతిలో ఒక చిత్రం మంచి సక్సెస్ అందుకోగా.. మరో చిత్రం యావరేజ్ టాక్ తో నడుస్తుంది. ఇక ఇప్పుడు రెండో వారంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పలు చిన్న సినిమాలతో పాటు, డబ్బింగ్ సినిమాలు రెడీ అయ్యాయి. వీటికి పోటీగా హాలీవుడ్
Jawan Teaser: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా జవాన్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్ మూవీపై భారీ అంచనాలను పెంచేసిందనే చెప్పాలి. కాగా తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ వచ్చింది.
బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ లో కరణ్ జోహార్ ఒకరు. ఇప్పటికే ఆయన పలు విజయవంతమైన సినిమాలను తెరకెక్కించి దర్శకుడిగా , ప్రొడ్యూసర్ గా రాణిస్తున్నారు. అలాగే సెలబ్రెటీల వారసులను ఇండస్ట్రీ కి పరిచయం చేయాలంటే ముందుగా కరణ్ నే సంప్రదిస్తారు. కేవలం బాలీవుడ్ లోనే కాకుండా.. అన్ని సినీ పరిశ్రమల్లోనూ కరణ్ జోహార్ కి
బుట్టబొమ్మ "పూజా హెగ్డే" గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ కొడుతుండడంతో పూజాకి ఇండస్ట్రీలో బాగా డిమాండ్ పెరిగింది. చివరగా ప్రభాస్ సరసన రాధే శ్యామ్ సినిమాలో నటించగా .. ఆ మూవీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ప్రస్తుతం
‘శ్రీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల తార "తమన్నా". ఆ తర్వాత హ్యాప్పి డేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ మిల్కీ బ్యూటీ. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి 16 ఏళ్లవుతున్నా.. తన అందంతో పాటు క్రేజ్ కూడా ఎక్కడా తగ్గట్లేదు. టాలీవుడ్లో స్టార్ హీరోలందరితో కలిసి నటించింది ఈ ముద్దుగుమ్మ.