Last Updated:

Telugu Panchangam: నేటి శుభ, అశుభ ముహూర్త సమయాలివే (30 నవంబర్ 2022)

హిందూమత విశ్వాసాలలో పంచాంగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే మన భారతీయులు ఎటుంటి కార్యాలు అనగా శుభకార్యాలు, పండుగలు, కొత్త ఇంట్లోకి ప్రవేశించడం, కళ్యాణం ఇతర ఆచార వ్యవహారాలు చేపట్టాలంటే పంచాంగాన్ని ఖచ్చితంగా చూస్తారు. మరి ఈ పంచాంగం శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు, దుర్ముహుర్తం, యమగండం, రాహూకాలం, సూర్యోదయం, సూర్యాస్తమయం వంటి విషయాలను వివరిస్తుంది.

Telugu Panchangam: నేటి శుభ, అశుభ ముహూర్త సమయాలివే (30 నవంబర్ 2022)

Telugu Panchangam: హిందూమత విశ్వాసాలలో పంచాంగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే మన భారతీయులు ఎటుంటి కార్యాలు అనగా శుభకార్యాలు, పండుగలు, కొత్త ఇంట్లోకి ప్రవేశించడం, కళ్యాణం ఇతర ఆచార వ్యవహారాలు చేపట్టాలంటే పంచాంగాన్ని ఖచ్చితంగా చూస్తారు. మరి ఈ పంచాంగం శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు, దుర్ముహుర్తం, యమగండం, రాహూకాలం, సూర్యోదయం, సూర్యాస్తమయం వంటి విషయాలను వివరిస్తుంది.

తిథి

శుక్లపక్ష సప్తమి – నవంబర్ 29 ఉదయం 11:04  నుంచి నవంబర్ 30 ఉదయం08:58  గంటల వరకు
శుక్లపక్ష  అష్టమి – నవంబర్ 30 ఉదయం 08:58 గంటల నుంచి డిసెంబర్ 01 ఉదయం 07:21 గంటల వరకు

నక్షత్రం

ధనిష్ట–  నవంబర్ 29 ఉదయం 08:38 గంటల నుంచి నవంబర్ 30 ఉదయం 07:11 గంటల వరకు
శతభిష– నవంబర్ 30 ఉదయం  07:11 గంటల నుంచి డిసెంబర్ 01 ఉదయం 06:12 గంటల వరకు

సూర్యోదయం – ఉదయం 6:33
సూర్యాస్తమయం – సాయంత్రం 5:36

అశుభ ముహూర్తాలు
రాహు కాలం– మధ్యాహ్నం 12:04 గంటల నుంచి 1:27 గంటల వరకు
యమగండ – ఉదయం 7:56  గంటల నుంచి 9:18 గంటల వరకు
గుళిక – ఉదయం 10:41 గంటల నుంచి మధ్యాహ్నం 12:04 గంటల వరకు
దుర్ముహూర్తం – ఉదయం 11:42 గంటల నుంచి మధ్యాహ్నం 12:268 గంటల వరకు
వర్జ్యం – మధ్యాహ్నం 12:29 గంటల నుంచి 02:03 గంటల వరకు

శుభ ముహూర్తాలు
అభిజిత్ ముహూర్తం – లేదు
అమృత కాలం – ఉదయం 11:18 గంటల నుంచి మధ్యాహ్నం 12:50 గంటల వరకు
బ్రహ్మ ముహూర్తం – ఉదయం 04:57 గంటల నుంచి 05:45 గంటల వరకు

ఇవి కూడా చదవండి: