Home / భక్తి
సూర్య గ్రహణ సమయంలో ఈ పనులు చేయకండి !
ఆఫీసులో మీకు తెలియకుండా తప్పులు జరగవచ్చు.మీ పాత స్నేహితులు మీ దగ్గరకు ధన సహాయం కోసం వస్తారు మీరు చూసి చూడనట్టు వదిలేయండి.ఈ రోజు మీకు బాగా కలిసి వస్తుంది.మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.
కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఓ ఎన్నారై భక్తుడు భూరి విరాళాన్ని అందచేశారు. అమెరికాలో స్ధిరపడిన డేగా వినోద్ కుమార్, రాధిక రెడ్డిలు కోటి రూపాయల బ్యాంకు డీడీని తితిదే కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డికి అందచేశారు.
నేడు శుభ, అశుభ శుభ ముహుర్త సమయాలు ఇవే
నేడు అన్ని రాశుల వారికి శుభదినంగా ఉంటుంది. మీ ఉదయాన్ని కాస్త వ్యాయామంతో మొదలుపెట్టడం ద్వారా ఈ రోజుంతా మీరు ఉల్లాసంగా ఉంటారు. అన్నిరాశుల వారికి ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తాయి.
ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వైభోత్సవాల్లో భాగంగా నేడు నేత్ర దర్శనంలో కనువిందుచేసిన శ్రీవారిని వీక్షించిన భాగ్యనగరవాసులు తన్మయత్నంలో మునిగిపోయారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ గురువారం ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ధామ్‌లో ప్రార్థనలు చేసి ఆలయానికి రూ.5 కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు.
తెలంగాణ తిరుమల ఆలయంగా విరాజిల్లుతున్న చిలుకూరు బాలాజీ టెంపుల్ కు చేరుకోనే భక్తులను గుంతల పడ్డ రోడ్డు మార్గం గుబులు తెప్పిస్తుంది. గత కొద్ది సంవత్సరాలుగా ప్రధాన రోడ్డు మార్గం నుండి బాలాజీ ఆలయానికి చేరుకొనే మార్గం చినుకు పడితే చిత్తడి నేలగా మారిపోతుంది.
ఈ వ్యక్తికి అదృష్టం కలిసి రాదు అలాగే ఆర్థికంగా కష్టాలు వెంటాడుతాయి, ఏ పని చేసినా అడ్డంకులు ఎదురవుతాయి. జాతకంలో బుధుడు బలపడాలన్నా, బుధ దోషం తొలగిపోవాలన్నా ప్రతి బుధవారం రోజు ఈ పరిహారాలు ఖచ్చితంగా చేయండి.