Home / భక్తి
ఈ రాశికి చెందిన వారు ఈ రోజు డబ్బును ఖర్చు చేయాలిసి ఉంటుంది. ఈ రోజు రెండో భాగంలో సంతోషంగా గడుపుతారు. ఈ రోజు మీ ప్రేమ వల్ల మీరు బాధ పడతారు. ఆఫీసులో మీరు చేసే పనికి మంచి గుర్తింపు వస్తుంది. ఈ రోజు మీతో మీరు సమయాన్ని గడుపుతారు. ఈ రోజు మీరు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామితో చెప్పకపోతే ప్లాన్ అంతా చివరికి తల్లకిందులు అవుతుంది.
తిరుమల తిరుపతి దేవస్ధానం భక్తులకు శుభవార్త. డిసెంబర్ నెలకు సంబంధించి ఆర్జిత సేవలను ఈ నెల 21 నుండి టిటిడి ఆన్ లైన్ విధానంలో నమోదు చేసుకోవచ్చని తితిదే ప్రకటించింది.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 24,25, నవంబర్ 8 మూడు రోజుల్లో బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రకటించింది
ఈ పంచాంగం ఎలా ఉంటుందంటే శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు, దుర్ముహుర్తం, యమగండం, రాహూకాలం, సూర్యోదయం, సూర్యాస్తమయం ఇలా ముఖ్యమైన విషయాల గురించి మనకి తెలియజేస్తుంది. పంచాగం లెక్కించడానికి ఒక పద్ధతి అని ఉండదు. దీన్ని చాలా పద్దతుల్లో లెక్కిస్తారు.
మీ అద్భుతమైన శ్రమ, సమాయానికి మీ కుటుంబ సభ్యుల నుంచి సహకారం తీసుకోవడం వలన మీరు కోరుకున్న ఫలితాలను మీరు పొందగలరు. కానీ ఇదే ఉత్సాహాన్ని కొనసాగించడం కోసం చాలా శ్రమ పడాలిసి ఉంటుంది. మీకు ఎంత పని వత్తిడి ఉన్న మీరు మాత్రం ఉత్సాహంగా ఉంటారు.
Horoscope Today: రాశి ఫలాలు (మంగళవారం 18 ,2022)
హిందూ మత విశ్వాసాల ప్రకారం, తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం ఈ ఐదింటిని కలిపి పంచాంగమని పిలుస్తారు.
చెడు అలవాట్లను తొందరగా మానేయండి..లేకపోతే మీ ఆస్తులను అమ్ముకోవాలిసి ఉంటుంది.ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. స్నేహితులను పిలిచారు కదా అని ఎక్కడికి వెళ్ళకండి...వాళ్ళు మిమ్మల్ని మాయ చేసి..మీ డబ్బునంతా ఖర్చు పెట్టిస్తారు.ఈ రోజు మీ వైవాహిక జీవితం మీకు నచ్చినట్టుగా మారనుంది.
ముఖ్యంగా ఈరోజు రాశి ఫలాలు ప్రకారము, మీరు ఈ రోజు అభివృద్ధి పథంలో పయనిస్తారా, కష్టాలు సూచిస్తున్నాయా అనే దానిపై మీరు మరింత శ్రద్దపెట్టి ఈ రోజున మీయొక్క కష్టాలను నివారించేందుకు ప్రయత్నించండి.