Home / భక్తి
Horoscope Today : రాశి ఫలాలు ( గురువారం అక్టోబర్ 13 , 2022 )
హైదరాబాదు ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. తితిదే ఆధ్వర్యంలో నిన్నటిదినం నుండి ప్రారంభమైన వైభవోత్సవాలు శ్రీవారిని భక్తులకు మరింత దగ్గర చేశాయి.
మన ఇంట్లో జరుపుకునే శుభకార్యాలు, పండుగలు, కొత్త ఇంట్లోకి ప్రవేశించడం, కళ్యాణం ఇలా అన్ని ఆచారాలను బట్టి పంచాంగాన్ని చూసి ఎ కార్యక్రమాలైనా జరుపుకుంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం, తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం ఈ ఐదింటిని కలిపి పంచాంగమని పిలుస్తారు. ఈ పంచాంగం ఎలా ఉంటుందంటే శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు, దుర్ముహుర్తం, యమగండం, రాహూకాలం, సూర్యోదయం, సూర్యాస్తమయం ఇలా ముఖ్యమైన విషయాల గురించి మనకి తెలియజేస్తుంది. పంచాగం లెక్కించడానికి ఒక పద్ధతి అని ఉండదు. దీన్ని చాలా పద్దతుల్లో లెక్కిస్తారు.
అక్టోబర్ 25న సాయంత్రం 5 గంటల 11 నిముషాల నుండి 6 గంటల 27 నిముషాల మధ్య సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఆ రోజు ఉదయం 8 గంటల 11 నిముషాల నుంచి రాత్రి 7 గంటల 30 నిముషాల వరకు దర్శనం ద్వారాలు మూసే ఉండనున్నాయి.
Horoscope Today : రాశి ఫలాలు (బుధవారం, అక్టోబర్ 12 , 2022 )
శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవములు నేటి నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి. హైదరాబాదు ఎన్టీఆర్ స్టేడియంలో తలపెట్టిన ఈ ఉత్సవాలను అక్టోబర్ 11నుండి 15వ తేదీ వరకు తితిదే ఆధ్వర్యంలో ఉత్సవాలను అర్చక స్వాములు నిర్వహించనున్నారు. అంకురార్పణతో వైదిక క్రతువులు ప్రారంభించారు.
Dhantrayodashi 2022 : ధనత్రయోదశి రోజు ఈ వస్తువులను దానం చేయండి !
Telugu Panchangam October 11 : నేడు శుభ, అశుభ శుభ ముహుర్త సమయాలు ఇవే
Horoscope Today : రాశి ఫలాలు ( మంగళవారం అక్టోబర్ 11 , 2022 )
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మకు భక్తులు దసరా సందర్భంగా రూ. 6.34కోట్లు ఆదాయాన్ని సేవల రూపంలో అందచేశారు. రికార్డు ఆదాయంగా అధికారులు పేర్కొన్నారు. దేవీ నవరాత్రుల సందర్భంగా 12లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొన్నారు.