Last Updated:

Horoscope Today: రాశి ఫలాలు ( గురువారం  అక్టోబర్ 20 , 2022)

ఈ రాశికి చెందిన వారు ఈ రోజు డబ్బును ఖర్చు  చేయాలిసి ఉంటుంది. ఈ రోజు రెండో భాగంలో సంతోషంగా గడుపుతారు. ఈ రోజు మీ ప్రేమ వల్ల మీరు బాధ పడతారు. ఆఫీసులో మీరు చేసే పనికి మంచి గుర్తింపు వస్తుంది. ఈ రోజు మీతో మీరు సమయాన్ని గడుపుతారు. ఈ రోజు మీరు  ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామితో చెప్పకపోతే ప్లాన్ అంతా  చివరికి తల్లకిందులు అవుతుంది.  

Horoscope Today: రాశి ఫలాలు ( గురువారం  అక్టోబర్ 20 , 2022)

Horoscope Today: రాశి ఫలాలు ( గురువారం  అక్టోబర్  20 , 2022)

1. మేష రాశి

ఈ రాశికి చెందిన వారు ఏదైనా అనుకుంటే ఇట్టే చేసేస్తారు. ఆర్ధిక సమస్యలు ఎక్కువవుతాయి. ఈ రోజు మీ ప్రవర్తన వల్ల మీ మీద పిల్లలకు కోపం వస్తుంది. ఈ రోజు మీకు బాగా కలిసి రానుంది. మీరు అనుకున్నది విజయం సాధిస్తారు  .దీని కారణము మీరు పోగొట్టుకున్న వస్తువులు  మీకు దొరుకుతాయి.ఈ  రోజు మొత్తం ఇల్లు శుభ్రపరచటానికే కేటాయిస్తారు. మీ వైవాహిక జీవితం  ఆనందంగా గడుపుదామని అనుకుంటారు కానీ మీ జీవిత భాగస్వామి తరఫు బంధువులు  పాడుచేయవచ్చు.

2. వృషభ రాశి

ఒత్తిడిని అధిగమించాలంటే యోగా చేయాలిసి ఉంటుంది.  మీ ఒక్కరికే   బాధలు వచ్చాయని బాధ పడకండి. స్టాక్ మరియు మ్యూచ్యువల్ ఫండ్స్ లో డబ్బును పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. మీ చక్కని ఆరోగ్యం కొరకు, బయట  నడుస్తూ  ఉండండి. మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం కొన్ని  పనులు చేస్తారు. ఈ రోజు మీ జీవిత  భాగస్వామితో  సంతోషంగా గడుపుతారు.

3. మిథున రాశి

ఈ రాశికి చెందిన వారు  ఈ రోజు డబ్బును ఖర్చు  చేయాలిసి ఉంటుంది. ఈ రోజు రెండో భాగంలో సంతోషంగా  గడుపుతారు. ఈ రోజు మీ ప్రేమ వల్ల మీరు బాధ పడతారు. ఆఫీసులో మీరు చేసే పనికి మంచి గుర్తింపు వస్తుంది. ఈ రోజు మీతో మీరు సమయాన్ని గడుపుతారు. ఈ రోజు మీరు  ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామితో చెప్పకపోతే ప్లాన్ అంతా  చివరికి తల్లకిందులు అవుతుంది.

4. కర్కాటక రాశి

గాలిలో మేడలు కట్టడం ఆపి మీరు ఏమి చేయగలరో అది చేయండి.  సమయాన్ని వృధా చెయ్యకండి, సమయం చాలా విలువైనది. మీకు ఈ రోజు కలిసి రాదు. ఆఫీసులో పని చేసే వారిలో ఒకరి మీద మీకు బాగా కోపం వస్తుంది.   ఈ రోజు మీకు మీమనస్సుకు బాగా దగ్గరైన వారికి పెద్ద  గొడవలు జరిగే అవకాశము ఉన్నది. మీ జీవిత భాగస్వామి మునుపెన్నడూ  లేనంత అద్భుతంగా ఈ రోజు మీకు కనిపించనున్నారు.మీ జీవితంలోకెల్లా ఎక్కువ  సమయాన్ని ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు.

5. సింహ రాశి

అధికంగా తిని ఆరోగ్య సమస్యలు తెచ్చుకోకండి . ఈ రోజు మీకు మీ ప్రియమైన వారికి గొడవలు జరగవచ్చు. ఈ రోజు మీ జీవితంలోకి కొత్త వ్యక్తి రాబోతున్నారు.  డబ్బును అనవసరంగా ఖర్చు చేయకండి.మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.మీ జీవితం భాగస్వామికి మీ బాధలను చెప్పుకుంటారు.మీరు పడుతున్న కష్టానికి మంచి పేరు రానుంది.ఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యాయామం చేయాలిసి ఉంటుంది.ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన  మీకు కోపం తెప్పిస్తుంది.

6. కన్యా రాశి

ఈ రోజు ఆరోగ్యం బాగుంటుంది, కానీ ఎక్కువ ప్రయాణాలు చేయకండి. ఈ రోజు టెన్షన్ లేకుండా మీరు సంపాదించిన  డబ్బును  జాగ్రత్తగా కాపాడుకోండి. మీరు ఏ పని చేసిన మీ కుటుంభ  సభ్యులకు చెప్పి చేయండి.   మీకు నచ్చినట్టు మీరు ఉండండి,. ఎవరి మాటలు పట్టించుకోకుండా ఉంటారు . ఈ రోజు మీకు మీ ప్రియమైన వారికి గొడవలు జరుగుతాయి . మీ వైవాహిక జీవితంలో ఈ రోజు మీకో అందమైన రోజుగా మారబోతుంది.  మీ జీవిత  భాగస్వామితో అందమైన సాయంత్రాన్ని ప్లాన్  చేసుకోండి.

7. తులా రాశి

మీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం మీ భవిష్యత్తు నాశనం అవుతుంది. మంచి రోజులు కలకాలం నిలవవు.ఈ రోజు మీతో మీరు సమయాన్ని గడుపుతారు.ఈరోజు మీ సంతోషానికి, ఎన్నెన్నో కారణాలను దొరుకుతాయి. తప్పుడు సమాచారం వల్ల  ఈ రోజు కాస్త సమస్యకు దారితీయవచ్చు… కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా మీ  సమస్యను మీరు పరిష్కరించుకుంటారు.

8. వృశ్చిక రాశి

కోపాన్ని తగ్గించుకోవాలి లేదంటే చాలా కోల్పోవాలిసి ఉంటుంది.ఈ రోజు మీకు బాగా కలిసి వస్తుంది.ఈ రోజు తీరిక లేకుండా పని చేస్తూనే ఉంటారు.ఈ రోజు మీతో మీరు సమయాన్ని గడుపుతారు.ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా. ఈ రాశికి చెందిన వారు  ఈ రోజు తమ సమయాన్ని   టీవీ,ఫోనులు చూడటము ద్వారా ఖర్చుచేస్తారు.ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తారు. ఇది మీ వైవాహిక జీవితం అందంగా మారబోతుంది.

9. ధనస్సు రాశి

చెడు  అలవాట్లకు దూరంగా ఉండండి. ఈ  రోజు మీరు  గొప్ప వ్యక్తులను కలుసుకుంటారు.  వారి వల్ల మీ జీవితంలో ఏమి చేస్తున్నారో తెలుకుంటారు.  మీరు చేయాలనుకున్న పనులను పూర్తి చేస్తారు.ఈ రోజు మీతో మీరు సమయాన్ని గడుపుతారు. మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి. మీ పట్ల మీ జీవిత భాగస్వామి ఈ రోజు మరింత ఎక్కువ ప్రేమ చూపించడాన్ని  మీరు గమనిస్తారు.

10. మకర 

ఆరోగ్యం  జాగ్రత్త.ఈ రోజు మీరు ఆర్ధిక  సమస్యలను ఎదురుకుంటారు.కావున  మీరు మీకు నమ్మకమైనవారిని సంప్రదించండి.అనుకోకుండా మీ ఇంటికి  అతిథులు రావడం వల్ల మీరు చేయాలనుకున్న పనులను చేయలేరు. మీరు పని చేసే ఆఫీసులో ఒత్తిడి ఎక్కువుతుంది.ఈ రోజు మీరు చాలా ఆనందంగా ఉంటారు ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీ దగ్గరికి తిరిగి వస్తుంది.ఈ రాశికి చెందిన వారు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.స్నేహితులతో కలిసి మీ సమయాన్ని వృధా చేస్తారు.ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మూడ్ వల్ల కోపానికి గురవుతారు.

11. కుంభ రాశి

చెడు అలవాట్లను తొందరగా మానుకోవాలి లేదంటే ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతాయి.ఖర్చులు ఎక్కువవుతాయి.మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి.ఎంత బిజీగా ఉన్నా మీతో మీరు సమయాన్ని గడపండి.పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం.ఈ రోజు మీకు బాగా కలిసి రానుంది.ఈ రోజు మీ ఖాళీ సమయాన్ని  ఇంటినుండి బయటకు వెళ్లి ఇంటిపైన లేక పార్కులో నడవటానికి ఇష్టపడతారు.ఈ రోజు మీ వైవాహిక జీవితం అందంగా మారబోతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

12. మీన రాశి

ఈ రోజు మీరు డబ్బు విలువ తెలుకోనున్నారు. ఈ రోజు మీరు డబ్బును దాచిపెడితే  రేపు ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, కేటాయించండి. మీ కుటుంబ సభ్యులను జాగ్రత్తగా తీసుకోండి. ఈ రాశికి చెందిన వారు ఖాళీ సమయాన్ని కొత్త ప్రదేశాల్లో గడుపుతారు. ఈ రోజు ప్రపంచమంతా మునిగిపోయిన.. కానీ మీరు మాత్రం మీ జీవిత భాగస్వామి చేతుల్లోంచి  బయటపడాలని  అస్సలు  అనుకోరు.

 

ఇవి కూడా చదవండి: