Home / భక్తి
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల వారికి ధన లాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. జనవరి 20 వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
Ramnath Shiva Ghela Temple: సాధారణంగా గుడికి వెళ్లేటప్పుడు పండ్లు, పూలు, కొబ్బరి కాయలు..స్వీట్స్ నైవేద్యంగా సమర్పిస్తాము. కానీ గుజరాత్ లోని ఓ ఆలయం లో విచిత్రంగా పీతల(Crabs)ను సమర్పిస్తారు. దేవుడికి పీతలు సమర్శించడం ఏంటని అనుకుంటున్నారా? వింతగా ఉన్నా.. ఇది నిజం. గుజరాత్ రాష్ట్రం సూరత్‌లోని రామ్ నాథ్ ఘోలా మహదేవ్ ఆలయం(Ramnath Shiva Ghela Temple) ఉంది. ఈ శివాలయానికి వచ్చే భక్తులు స్వామి వారి అభిషేకం కోసం బతికున్న పీతలను తీసుకొస్తారు. అభిషేక […]
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల వారికి అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుందని తెలుస్తుంది. అదే విధంగా ఆయా రాశుల వారికి ఉద్యోగంలో పురోగతి, ధన లాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. జనవరి 19 వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
Kanuma Special: సంక్రాంతి తర్వాతి రోజు వచ్చేదే కనుమ. సంక్రాంతి ఎంత పెద్ద పండగ అయినా.. అది కనుమతోనే పూర్తవుతుంది. ఈ కనుమ పండగ రైతులకు ప్రత్యేకమైనది. రైతులకు పశువులకు విడదీయరాని సంబంధం ఉంది. అందేంటో ఇపుడు చూద్దాం. వ్యవసాయంపై దేశంలో సగానికి పైగా రైతులు ఆధారపడి ఉన్నారు. వ్యవసాయంలో యాంత్రికత పెరిగిన కూడా.. చాలా చోట్ల పశువుల మీదే కొందరు ఆధారపడి రైతులు సాగు చేస్తున్నారు. అలాంటి పశువుల కోసమే కేటాయించింది ఈ పండగ. […]
Makara Jyothi Darshanam: ‘స్వామియే శరణం అయ్యప్ప’అంటూ అయ్యప్ప నామస్మరణతో శబరిగిరులు మారుమోగిపోయాయి. అయ్యప్ప భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మకర జ్యోతి దర్శనం ఇచ్చింది. మకర సంక్రాంతి సందర్భంగా జ్యోతి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు హరిహరక్షేత్రనాకి తరలివచ్చారు. పొన్నాంబలమేడు కొండపై మకరజ్యోతి దర్శనం కాగానే అయ్యప్ప స్వాములు పులకించిపోయారు. ప్రతి ఏటా శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి ఈశాన్య దిశలో పర్యత శ్రేణుల నుంచి జ్యోతి(Makara Jyothi Darshanam) రూపంలో దర్శనమిస్తారని […]
రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో ఒకటి కొమురవెల్లి మల్లన్న దేవాలయం. ఈ ఆలయంలో ఉత్సవాలు సంక్రాంతి నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. సంక్రాంతి నుంచి ఉగాది వరకు కన్నుల పండువగా బ్రహ్మోత్సావాలు జరుగుతాయి.
శబరిమల 'అరవణ' ప్రసాదం గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. అత్యంత పవిత్రంగా భావించే ఈ ప్రసాద విక్రయాలను నిలిపివేయాలని కేరళ హై కోర్టు ఆదేశించింది. ఈ ప్రసాద తయారీ విక్రయాలను నిలిపివేయడానికి ప్రధాన కారణాన్ని కోర్టు వెల్లడించింది.
పురాణాలు, శాస్త్రాల ప్రకారం తులసి మొక్కకి హిందూ సంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది. లక్ష్మీదేవికి ప్రతిరూపంలా తులసి మొక్కను భావించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక హిందూ మహిళలు ఉదయాన్నే లేచిన తర్వాత ఇంట్లోని తులసి మొక్కకు పూజ చేయడం గమనించవచ్చు.
భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో లడ్డూ విక్రయశాలను సీజ్ చేసేందుకు వెళ్లిన పోలీసులను ఆలయ ఉద్యోగులు అడ్డుకున్నారు.
సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్య పాత్ర పోషించేది డబ్బు. పేద, మధ్య తరగతి, ధనిక అంటూ తారతమ్యాలు ఉన్నప్పటికీ అందరికీ ప్రధాన అవసరం డబ్బే. ప్రస్తుత కాలంలో మనిషి మనుగడలో డబ్బు అతి ప్రధానమైన పాత్ర పోషిస్తుంది అనడంలో సందేహం లేదు.