Home / భక్తి
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం కోసం వెళ్లాలనుకునే భక్తులకు జనవరి 1 నుంచి సర్వదర్శనం టిక్కెట్లు జారీ చేస్తామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు
డిసెంబర్ నెల రాగానే ప్రపంచమంతటా క్రిస్మస్ సందడి ప్రారంభమైపోతుంది. అందరి ఇళ్లల్లోనూ క్రిస్మస్ ట్రీలు, నక్షత్రాలు ప్రత్యక్షమవుతాయి.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం గర్భగుడిలోకి శనివారం నుంచి 10 రోజుల పాటు సందర్శకులను అనుమతించకూడదని నిర్వహణ కమిటీ నిర్ణయించింది.
టీటీడీ ఇంఛార్జ్ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్‌ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ క్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు సేవలు మరింత సులభతరం అయ్యాయి.
హిందూ ముస్లింల ఐక్యతకు, మత సామరస్యానికీ ఇంతకంటే మంచి ఉదాహరణ మరొకటి ఉండదేమో. ముస్లింలు అత్యధికంగా ఉండే ప్రాంతంలో.. ముస్లిం కాలనీలో.. అందులోనూ ఒక ముస్లిం ఇంట్లో ఉండి.. అయ్యప్ప దీక్ష తీసుకుని, పీఠం పెట్టుకుని 41 రోజుల పాటు
దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం విరాజిల్లుతోంది. కాగా ఈ ఆలయంలోని సత్యదేవుడి ప్రసాదానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకత గుర్తింపు ఉంది. అలాగే ఇక్కడి అన్నప్రసాదానికి భక్తుల ఆదరణ ఉంది. ఇలాంటి అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో సత్యదేవుడి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.
22 మంది బ్రెజిల్ దేశస్తులు హిందూ సంప్రదాయ వస్త్రధారణలో శ్రీకాళహస్తిలో రాహు..కేతు పూజలు చేశారు.
హిందూమత విశ్వాసాలలో పంచాంగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే మన భారతీయులు ఎటుంటి కార్యాలు అనగా శుభకార్యాలు, పండుగలు, కొత్త ఇంట్లోకి ప్రవేశించడం, కళ్యాణం ఇతర ఆచార వ్యవహారాలు చేపట్టాలంటే పంచాంగాన్ని ఖచ్చితంగా చూస్తారు. మరి ఈ పంచాంగం శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు, దుర్ముహుర్తం, యమగండం, రాహూకాలం, సూర్యోదయం, సూర్యాస్తమయం వంటి విషయాలను వివరిస్తుంది.
ఈ రోజు అన్నిరాశుల వారికి చాలా ఒక శుభదినంగా ఉంటుంది. అందరూ చాలా ఆహ్లాదకరంగా సంతోషంగా తమతమ కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. చాలా మంది ఈ రోజు ఆర్థిక లాభాలను పొందుతారు. అన్నిరాశుల వారి ఆరోగ్యం బాగానే ఉంటుంది.