Home / భక్తి
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల లోని వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే ఏప్రిల్ 18 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిమాలయాల్లో 3,880 మీటర్ల ఎత్తున ఉన్న అమర్నాథ్ పుణ్యక్షేత్ర వార్షిక యాత్ర కోసం ఈ ఏడాది రిజిస్ట్రేషన్ లో కొత్త రూల్ ను తీసుకొచ్చారు.
Horoscope Today: చాలామందికి తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తి ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా విశ్వసించే విధానం జ్యోతిష్యం. రాశుల గ్రహ స్థితిగతులను లెక్కించి ఆ వ్యక్తుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందని జ్యోతిష్య పండితులు లెక్కిస్తారు.
పురణాల ప్రకారం బ్రహ్మదేవుడికి ఉన్న శాపం కారణంగా బ్రహ్మకు పూజ చేయడం దోషం ఆ కారణంగా బ్రహ్మకు దేవాలయాలు దేశంలోనే కాదు ప్రపంచంలోనే చాలా అరుదు. అయితే ఏపీలోని గుంటూరు జిల్లా చేబ్రోలులో మాత్రం చతుర్ముఖ బ్రహ్మ దేవాలయం ఉంది. మరి ఇంతటి అరుదైన దేవాలయం విశేషాలేంటో చూసేద్దాం.
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల లోని వారికి తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుందని తెలుస్తుంది. అలాగే ఏప్రిల్ 16 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల లోని వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి అని తెలుస్తుంది. అలాగే ఏప్రిల్ 15 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..