Last Updated:

Today Panchangam : నేటి (ఏప్రిల్ 5, బుధవారం) పంచాంగం వివరాలు..

హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.

Today Panchangam : నేటి (ఏప్రిల్ 5, బుధవారం) పంచాంగం వివరాలు..

Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో ఫాల్గుణ శుద్ధ మాసంలో నేటి (ఏప్రిల్ 5) బుధ వారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

రాష్ట్రీయ మితి ఛైత్రం 15, శాఖ సంవత్సరం 1945, ఛైత్ర మాసం, శుక్ల పక్షం, చతుర్దశి తిథి, విక్రమ సంవత్సరం 2080. రంజాన్ 13, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 05 ఏప్రిల్ 2023. సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు. చతుర్దశి తిథి ఉదయం 9:20 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత పౌర్ణమి తిథి ప్రారంభమవుతుంది. ఉత్తర ఫాల్గుణి నక్షత్రం ఉదయం 11:23 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత హస్తా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు కన్య రాశిలోనే పగలు, రాత్రి సంచారం చేయనున్నాడు.

నేటి ఉపవాస పండుగ : శ్రీ సత్యనారాయణ వ్రతం, శివ దమనోత్సవం

సూర్యోదయం సమయం 05 ఏప్రిల్ 2023 : ఉదయం 6:07 గంటలకు

సూర్యాస్తమయం సమయం 05 ఏప్రిల్ 2023 : సాయంత్రం 6:41 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే (Today Panchangam)..

విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:20 గంటల వరకు

నిశిత కాలం : అర్ధరాత్రి 12:01 గంటల నుంచి రాత్రి 12:46 గంటల వరకు

సంధ్యా సమయం : సాయంత్రం 6:40 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు

రవి యోగం : ఉదయం 6:07 గంటల నుంచి ఉదయం 11:23 గంటల వరకు

సర్వార్ధ సిద్ధి యోగం : ఉదయం 11:23 గంటల నుంచి ఉదయం 6:06 గంటల వరకు

నేడు అశుభ ముహుర్తాలివే..

రాహూకాలం : మధ్యాహ్నం 3 గంటల నుంచి మధ్యాహ్నం 4:30 గంటల వరకు

గులిక్ కాలం : మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

యమగండం : ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు

దుర్ముహుర్తం : ఉదయం 11:59 గంటల నుంచి మధ్యాహ్నం 12:49 గంటల వరకు

భద్ర కాలం : ఉదయం 9:19 గంటల నుంచి రాత్రి 9:45 గంటల వరకు

నేటి పరిహారం : ఈరోజు వినాయకుడికి లడ్డూలను నైవేద్యంగా సమర్పించి, పేదలకు సహాయం చేయాలి.