Home / బిజినెస్
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు అనగా వారంలోని మొదటి రోజు అయిన సోమవారం భారీగా పతనమయ్యాయి. స్టాక్స్ ప్రారంభంలోనే సెన్సెక్స్ దాదాపు 750 పాయింట్లకుపైగా నష్టపోగా, నిఫ్టీ కూడా 200 పాయింట్లు కోల్పోయింది.
Gold Price Today: నేటి పసిడి ధర 2022 అక్టోబర్ 10
దేశరాజధాని ఢిల్లీలో హోటళ్లు, రెస్టారెంట్లు, తినుబండారాలు నుండి ఆహారం, మందులు, లాజిస్టిక్స్ మరియు ఇతర నిత్యావసర వస్తువులు, రవాణా మరియు ప్రయాణ సేవల ఆన్లైన్ డెలివరీ సేవల వరకు 24×7 వ్యాపారాన్ని నిర్వహించుకోవచ్చు.
రాహుల్ గాంధీ పెట్టుబడులపై హుందాగా మాట్లాడారు. తాను కార్పొరేట్లకు కాదు, కేవలం గుత్తాధిపత్యం చేస్తున్న వ్యవస్ధలకు మాత్రమే తాను వ్యతిరేకమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ లో వ్యాపార దిగ్గజం అదానీ రూ.65వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో రాహుల్ ఈ విధంగా వ్యాఖ్యానించారు
Moto E32 Smart Phone : మోటో విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ వివరాలు ఇవే !
ఆన్లైన్ యాప్ల్ ద్వారా సేవలందిస్తున్న ప్రముఖ ట్యాక్సీ సంస్థలైన ఓలా, ఉబర్, ర్యాపిడోలకు కర్ణాటక ప్రభుత్వం షాకిచ్చింది. అధిక చార్జీలు వసూలు చేస్తున్నాయంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రంలో ఈ ఆటో సర్వీసులు నిలిపివేయాలని ఆయా సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
Gold Price Today: నేటి పసిడి ధర 2022 అక్టోబర్ 07
టాటా మోటార్స్ దేశంలోనే అత్యంత తక్కువ ఖరీదైన ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది రెండు రకాల బ్యాటరీ ప్యాక్‌లతో మన ముందుకు రానుంది. ఈ కారు ధర రూ.8.49 లక్షల నుంచి రూ.11.79 లక్షలుగా ఉంది.
భారతదేశంలోని ఆన్లైన్ రిటైల్ ప్లాట్‌ఫారమ్‌లు సెప్టెంబర్ 22 నుండి 30 మధ్య కాలంలో $5.7 బిలియన్ల (సుమారు రూ. 40,000 కోట్లు) విలువైన పండుగ అమ్మకాలను 27 శాతం వృద్ధిని సాధించాయని గురువారం ఒక నివేదిక వెల్లడించింది.