Last Updated:

Today Gold And Silver Price : నేటి ( మే 17, 2023 ) బంగారం, వెండి ధరలు..

బులియన్ మార్కెట్ లో హెచ్చుతగ్గులు అనే సాధారణమే. ఈ కారణంగానే బంగారం, వెండి ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. అయితే దేశీయ మార్కెట్‍లో వరుసగా రెండు రోజులు స్థిరంగా ఉన్న బంగారం ధర మరోసారి పెరిగింది. గత 24 గంటల వ్యవధిలో బంగారం రేటు స్వల్పంగా అధికమైంది. బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.100

Today Gold And Silver Price : నేటి ( మే 17, 2023 ) బంగారం, వెండి ధరలు..

Today Gold And Silver Price :  బులియన్ మార్కెట్ లో హెచ్చుతగ్గులు అనే సాధారణమే. ఈ కారణంగానే బంగారం, వెండి ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. అయితే దేశీయ మార్కెట్‍లో వరుసగా రెండు రోజులు స్థిరంగా ఉన్న బంగారం ధర మరోసారి పెరిగింది. గత 24 గంటల వ్యవధిలో బంగారం రేటు స్వల్పంగా అధికమైంది. బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.100 పెరిగి రూ.56,750కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం రేటు రూ.110 పెరిగి రూ.61,910కి వెళ్లింది. దీంతో పాటే వెండి ధర కూడా పెరగడం గమనార్హం. దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,150 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,350 వద్ద నమోదైంది.

ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.56,750ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ.61,910 వద్ద ఉంది

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.56,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,060 ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,750ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,910 ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.56,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,960 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,750ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,910వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,910 వద్ద కొనసాగుతోంది.

విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,910 ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ఇక దేశీయంగా ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ.78,800

ముంబైలో రూ.74,800

ఢిల్లీలో రూ.75,100

కోల్‌కతాలో కిలో వెండి రూ.75,100

బెంగళూరులో రూ.78,800,

(Today Gold And Silver Price) తెలుగు రాష్ట్రాలలో వెండి ధరలు..

హైదరాబాద్‌లో రూ.78,800

విజయవాడలో రూ.78,800

విశాఖలో రూ.78,800 వద్ద కొనసాగుతోంది.

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.