Home / బ్రేకింగ్ న్యూస్
పరువు కోసం పాకులాడే కొందరు కన్నబిడ్డలనే పొట్టనపెట్టుకుంటున్న ఉదంతానలను చూస్తూనే ఉన్నాం. కాగా తక్కువ కులం వ్యక్తి ప్రేమించిందని అల్లారుముద్దుగా చూసుకుంటున్న కూతురుని కడతేర్చాడు ఓ కసాయి తండ్రి. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.
గణనాథునికి 11 రోజుల పాటు పూజలు నిర్వహించిన అనంతరం ఎంతో సందడిగా గణేషునికి వీడ్కోలు పలుకుతుంటాము. కాగా హర్యానాలో నిర్వహించిన బొజ్జగణపయ్య నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఏడుగురు వ్యక్తులు నీటమునిగి చనిపోయారు.
తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్, ప్రతిపక్షం బీజేపీ మధ్య రాజకీయం మరింత రాజుకుంది. నిన్న మొన్నటి వరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్, రాజాసింగ్ వ్యవహారాలు దుమ్మురేపితే, ఇప్పుడు తాజాగా బీజేపీ నాయకుడు, మాజీమంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు.
హైదరాబాద్ ఎంజే మార్కెట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. హైదరాబాద్ పర్యటనలో ఉన్న అస్సోం సీఎం హిమంత్ బిశ్వశర్మ మాట్లాడుతుండగా, టీఆర్ఎస్ నేత నందూ బిలాల్ మైక్ లాగారు. వెంటనే స్పందించిన పోలీసులు అతన్ని అక్కడి నుంచి పంపించారు.
గవర్నర్ వ్యవస్ధ రాజకీయంగా మారిందని పదే పదే విమర్శిస్తూ కేంద్రంపై దుమ్మెత్తిపోస్తున్న ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాతో భేటి కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ. తాజాగా విడుదలైన 181 అంగన్వాడీ సూపర్వైజర్ గ్రేడ్-1 ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ షురూ అయ్యింది.
తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలో జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. సీఎంగా ఉంటూనే జాతీయ రాజకీయాల్లోకి రానున్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు వేదిక ఖరారు అయ్యింది.
1993 ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ సమాధిని సుందరీకరించడం పై విచారణకు ఆదేశించామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తెలిపారు.
బీజేపీ కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీకి "పప్పు" అనే పేరు పెట్టింది. దీనిని ఇప్పుడు మమతా బెనర్జీ యొక్క తృణమూల్ కాంగ్రెస్ అమిత్ షాను ఎగతాళి చేయడానికి ఉపయోగిస్తోంది. "ఇండియాస్ బిగ్గెస్ట్ పప్పు" అనే క్యాప్షన్‌తో అమిత్ షా ముఖం కలిగి ఉన్న టీ-షర్టు
తెలంగాణాలో ఎన్నికల సమయంలో దగ్గర పడేకొద్ది టిఆర్ఎస్ నేతల్లో జోరు ఊపందుకొంటుంది. కేంద్రం పై పెద్ద పోరాటం చేస్తూ, తెలంగాణ వాదాన్ని వినిపించేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు.