Home / బ్రేకింగ్ న్యూస్
జాతీయ స్థాయి రాజకీయాలపై తెలంగాణ సిఎం కెసిఆర్ దృష్టపెట్టడంపై బిజెపి నేత ఈటెల రాజేందర్ తనదైన శైలిలో విమర్శించారు
వడ్డించేవాడు మనవాడైతే ఇంకేముంది ఎగిరిగంతేయచ్చు. అలా సాగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలన. ఓ వైసిపి నేత ఏకంగా ప్రభుత్వ పాఠశాలను ఆక్రమించి రెండు గదుల ఇంటిగా మార్చేసుకొన్నాడు
ఈ నెల 15 నుండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ జారీ చేశారు
భారతీయ జనతా పార్టీ (బిజెపి) శుక్రవారం 15 రాష్ట్రాల ఇన్ఛార్జ్లు మరియు కో-ఇన్‌చార్జ్‌లను ప్రకటించింది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సునీల్ బన్సాల్‌ను తెలంగాణ, పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశాతో సహా మూడు రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌గా ప్రకటించింది.
ఆస్ట్రేలియా బ్యాటర్ మరియు కెప్టెన్ అయిన ఆరోన్ ఫించ్ వన్డేలకు స్వస్తి పలుకనున్నారు. ఆదివారం నాడు న్యూజిలాండ్‌తో జరిగే మూడో వన్డేలో పాల్గొనిన అనంతరం ఈ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ఇవ్వనున్నాడు.
థియేటర్లో భారీగా డబ్బులు పెట్టి సినిమా చూడలేని మధ్యతరగతి వారందరికీ ఐబొమ్మ ఒక మంచి ఓటీటీ వేదికనే చెప్పాలి. కాగా ఇటీవలె సినీ ప్రియులకు ఐబొమ్మ పెద్ద షాక్ ఇచ్చింది.
బీజేపీ జాతీయప్రధానకార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరికి బీజేపీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. గత నెలలో ఒరిస్సా బాధ్యతల నుంచి తప్పించగా నిన్న ఛత్తీస్ ఘడ్ బిజేపి ఇంచార్జ్ బాధ్యతల నుంచి పురందేశ్వరిని తప్పించింది.
ఖమ్మం జిల్లాలో టీఎస్ఎస్ మహిళా కళాకారులపై ఎపీఆర్వో వేదింపులకు పాల్పడ్డారు. అర్ధనగ్నంగా వీడియో కాల్ చేసి మహిళా కళాకారులపట్ట అసభ్యంగా ప్రవర్తించాడు.
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలనవ్యాఖ్యలు చేశారు. పార్టీలో తన పై పై కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. అవినీతి చేశానని ఎవరైనా నిరూపిస్తే వాళ్ల కాళ్లు పట్టుకుంటానని అన్నారు.
అమరావతి రైతులు తలపెట్టిన పార్ట్ 2 మహా పాదయాత్రకు నిర్వహణ కమిటి ముహుర్తం ఖరారు చేసింది. 12వ తేది తెల్లవారుజామున 5గంటలకు పాదయాత్రను తుళ్లూరు మండలం వెంకటాపాలెం నుండి 600మందితో ప్రారంభంకానుంది