Home / బ్రేకింగ్ న్యూస్
జనసేన పార్టీ ఆవిర్భావ సభకు సహకరించారన్న కారణంగా ఇప్పటం గ్రామం పై వైకాపా ప్రభుత్వం కక్షకట్టిన సంగతి విధితమే. ఈ క్రమంలోనే గ్రామంలో రోడ్డు వెడల్పు సాకుతో సుమారుగా 53 ఇండ్లను పూర్తిగా, పాక్షికంగా నేలమట్టం చేశారు.
ప్రగతిభవన్ లో సీఎం కేసిఆర్ కు కలిసిన ప్రభాకర్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన కేసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో ప్రగతిభవన్ లో సీఎం కేసిఆర్ కు కలిసిన ప్రభాకర్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన కేసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.
చంద్రగ్రహణం కారణంగా రేపు ఉదయం 8.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు 11 గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. ఈ కారణంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేసినందున నేను సిఫార్సు లేఖలు స్వీకరించబడవని ఆలయ అధికారులు తెలిపారు.
అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, ఉద్యోగాల్లో కల్పించే ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత ఉంటుందని స్పష్టం చేసింది. జనరల్ కేటగిరీలో ఆర్థికంగా బలహీన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 103వ రాజ్యాంగ సవరణ చెల్లుబాటును సుప్రీంకోర్టు సోమవారం సమర్థించింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో భాగంగా కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్‌లో నేడు బహిరంగ సభ నిర్వహించనున్నారు
మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ తెరాస ఎట్టకేలకు విజయం సాధించింది. హోరా హోరీగా సాగిన ఉప ఎన్నికల పోటీలో తెరాస అభ్యర్ధి కూసుగుంట్ల ప్రభాకర రెడ్డి 11666 ఓట్ల ఆధిక్యంతో సమీప భాజపా అభ్యర్ధి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై విజయభావుట ఎగరవేశారు. ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందాన్ని నింపారు.
టీ20 ప్రపంచకప్ సూపర్-12 దశను భారత్ భారీ విజయంతో ముగించేసింది. ఇవాళ అనగా ఆదివారం జింబాబ్వేతో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా 71 పరుగులతో తేడాతో విజయం సాధించింది.
మెల్ బోర్న్ వేదికగా నేడు భారత్ వర్సెస్ జింబాబ్వే జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. ఈ హోరాహోరీ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టానికి టీమిండియా 184 పరుగులు చేసింది.
బాలీవుడ్ క్యూట్ కపుల్ ఆలియా భట్, రణబీర్ కపూర్ దంపతులకు కూతురు పుట్టింది. ముంబైలోని ప్రముఖ ఆసుపత్రి అయిన రిలయన్స్ ఫౌండేషన్ హాస్పటల్ లో ఆమెకు డెలివరీ జరిగింది.
బంగ్లాదేశ్‌పై సునాయాస విజయం సాధించిన పాకిస్తాన్ సెమీ ఫైనల్ పోరుకు దూసుకొచ్చింది. గ్రూప్-2 పాయింట్ల పట్టికలో 6 పాయింట్లతో పాకిస్తాన్ జట్టు నాకౌట్ కు చేరుకుంది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి మరో 11 బంతులు మిగిలుండగానే చేధించింది.