Home /Author VijayAnand Avusula
Stomach Growling: తరచుగా కడుపులో గరగర శబ్దం కావడం మామూలు విషయం కాదంటున్నారు నిపుణులు. మనం మాత్రం ఆకలి వేస్తుంటే కడుపులో సౌండ్ వస్తుందని అనుకుంటాం. పైగా అది సాధారణమేనని బావిస్తుంటాం. చాలా మంది వ్యక్తుల కడుపులో తరచుగా గరగర శబ్దం వస్తుంది. దానిని సాధారణమైనదిగా భావించి మనం విస్మరిస్తాము. ఇది గ్యాస్, ద్రవ మరియు ఘన పదార్థాల కదలిక వల్ల జరుగుతుందని లేదా ఏదో తినకూడనిది తినడం వల్ల అలాంటి శబ్దాలు వస్తున్నాయని మనం అనుకుంటాము. […]
Black Hair Home Remedy In Telugu: తెల్లజుట్టు అంటేనే ఆమడదూరం పరిగెత్తవలసిన అవసరం లేదు. వయసు పైబడిన వారిలో తెల్లజుట్టు సమస్య మామూలుగానే వస్తుంది. అయితే తెల్లజుట్టును నల్లగా మార్చేందుకు ఓ ఉపాయం ఉంది. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లతో జుట్టు మామూలుగానే తెల్లగా మారుతుంది. అయితే దాన్ని తిరిగి నల్లగా మార్చేందుకు ఆయుర్వేదంలో పలు మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. తెల్లజుట్టుకు ఆవాల నూనె ఎంతో ప్రయోజ కరం అంటుంది ఆయుర్వేదం… […]
Uric Acid Solution In Telugu: యూరిక్ యాసిడ్… ఈ పేరు వింటుంటే మామూలుగానే ఉన్నా… అది మన శరీరంలో ఎక్కువైతే మాత్రం చాలా డేంజర్. ఏకంగా ఎముకల జాయింట్ల దగ్గర పేరుకుపోయి గుజ్జును తినేసి ఎముకల జాయిట్లను అరగదీస్తుంది. ప్రస్తుతం వయసు పైబడిన వారు మోకాళ్లనొప్పులతో బాధపడటానికి ముఖ్యకారణం ఇదే. మటన్, చికెట్, పప్పులు ఎక్కువగా తినడం వలన యూరిక్ యాసిడ్ శరీరంలో పెరుగుతుంది. అయితే దీన్ని శరీరంనుంచి ఎంత తొందరగా బయటకు పంపిస్తే అంత […]
five best fruits for eye health: నాకొక ఫ్రెండు కావలిరా అంటూ పాడుతున్నాయి కళ్లు. అంతే అంతే అదే నిజం. కంటి ఆరోగ్యానికి పళ్లు చాలా ముఖ్యమని అంటున్నారు నిపుణులు. కంటి చూపు మందగించినవారికి తిరిగి దృష్టిని పొందాలంటే ఈ ఐదు పళ్లు ముఖ్యమట. వీటిని తింటే కంటిచూపు మెరుగవుతుందట. కంటి ఆరోగ్యానికి ఉత్తమం పండ్లు మనిషికి కళ్ళు చాలా విలువైనవి. ప్రపంచాన్ని చూడటానికి, అర్థం చేసుకోవడానికి చాలా అవసరం. కళ్లు లేకపోతే మనిషి […]
Honey With Ginger: తేనెతో అల్లం కలిపి తీసుకోవడం వలన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఏడు సంవత్సరాలు పైబడిన వారినుంచి ముదుసలి వారి వరకు తేనెను అల్లాన్ని కలిపి తీసుకోవచ్చు. అయితే మోతాదు చిన్నవారికి చిటికెడంత, పెద్దవారికి ఒక చాయ్ చెంచా తీసుకోవచ్చు. ఇవి రెండూ కలిపి తినడం వలన రోగనిరోదక శక్తి పెరుగుతుంది. మనలో చాలా మంది దగ్గు మరియు జలుబును తగ్గించుకోవడానికి అల్లంతో తేనెను కలిపి తీసుకుంటారు. తేనె మరియు అల్లం […]
Nirgundi Gulika For Pain Killer In Ayurveda In Telugu: ఆయుర్వేదం అనేది ఆరోగ్యానికి అద్భుత భాండాగారం. అందులో ప్రతీ జబ్బుకు ఔషధాలు ఉన్నాయి. అలాంటి మహాసముద్రంలోంచి ఓ చిన్న మూలిక గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దానిపేరే నిర్గుండి మూలిక.. ఇది సయాటికాకు, డిస్క్ స్లిప్ అయినా, ప్రతీ నొప్పికి దివ్వౌషధంలా పనిచేస్తుంది. దీంతోపాటే జలుబు, తలనొప్పి, రుమాటిజం మరియు కీళ్ల వాపులకు ఉపశమనం ఇస్తుంది. ఇది జీర్ణం కావడానికి తేలికగా ఉంటుంది. […]
Fatty Liver: ఫ్యాటీ లివర్.. ఇప్పటి యువతలో ఎక్కువగా కనపడుతున్న ప్రమాదకరమైన జబ్బు. ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో భారతదేశంలోని 80 శాతం ఐటీ నిపుణులు ఫ్యాటీ లివర్ తో బాధపడుతున్నారని తేలింది. పని ఒత్తిడి, జీవనశైలి కారణంగా ఫ్యాటీ లివర్ వస్తుందని తేలింది. ఇది వాళ్లకు కూడా తెలయడం లేదు. అనుకోకుండా తీసుకున్న టెస్టులలో వెలుగు చూస్తుంది. ఢిల్లీలో పని చేస్తున్న 24 ఏళ్ల వర్కింగ్ ప్రొఫెషనల్ అష్నా గుప్తాకు, ఫ్యాటీ లివర్ […]
Andhra Pradesh: ఏపీలో కొందరు పోలీసులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తున్నారు. కనీసం పోలీస్ మ్యాన్యువల్స్ కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో శాంతి భద్రతలు కాపాడేందుకు ఓ పక్క కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే మరో పక్క కొందరు పోలీసుల తీరు కూటమి పాలనను ప్రశ్నార్ధకం చేస్తోంది. ఒకరకంగా కొందరి పోలీసులకు ఇంకా పాత వాసనలు పోవడం లేదు. సోమవారం రోజు విజయవాడలో బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్ డీఎస్సీ అభ్యర్థులకు మద్దతుగా […]
Eye patches look cool: బాలీవుడ్ సెలబ్రిటీలు, అందాల సుందరీమనులు అందరూ ఇప్పుడు కంటి పాచెస్ కోసం పరుగుతీస్తున్నారు. అలియా భట్ , ప్రియాంక చోప్రా, జోనాస్ నుండి అన్నే హాత్వే మరియు అందాల దిగ్గజం హేలీ బీబర్ వరకు, అందరూ వీటిని ఇష్టపడుతున్నారు. అవి మీకు ఆ అనుభూతిని కలిగిస్తాయని బ్యూటీషియన్ నిపుణులు చెబుతున్నారు. అవి చాలా కూల్‌గా కూడా కనిపిస్తాయి. కొన్ని విచిత్రమైన, ఆకర్షించే రాతలుకూడా వీటిపై కలిగి ఉంటాయి. ఐ […]
Power naps at work: పనిలో పవర్ న్యాప్స్? ఆఫీసులో పడుకోవడం ఇది కరక్టేనంటుంది సైన్స్. ఆఫీసులో 10నిమిషాలు కునుకు వేస్తే పని మరింత గొప్పగా చేస్తారని రిసెర్చులు చెబుతున్నాయి. ఇక మీ బాస్ ను ఒప్పించుకోవడం మీ బాధ్యత. మధ్యాహ్నం 2 గంటలు, మీరు భోజనం ముగించి, మధ్యాహ్నం పనిని తిరిగి ప్రారంభించడానికి మీ డెస్క్‌కి వెళ్లారు. అయితే, కొన్ని నిమిషాల్లో, మీకు విపరీతమైన నిద్ర వస్తుందని గ్రహిస్తారు. మీ కళ్ళు దాదాపు […]