Home /Author Vamsi Krishna Juturi
Babar Azam: పాకిస్తాన్ క్రికెట్లో బాబర్ ఆజం పేరును చాలా గౌరవంగా ఉపయోగించేది. బాబర్ పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు, ప్రతి ఫార్మాట్లో పరుగులు చేస్తున్నాడు, కానీ అతని కెప్టెన్సీ, అతని ఫామ్ కోల్పియిన వెంటనే అతని ఆటపై అనేక ప్రశ్నలు తలెత్తున్నాయి. ఇప్పుడు పాక్ టెస్టు జట్టు నుంచి బాబర్ అజామ్‌ను తప్పించవచ్చనే వార్తలు వస్తున్నాయి. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కొత్త సెలక్షన్ కమిటీ అంటే PCB ద్వారానే ఇది బయటకు వచ్చింది. బాబర్ ఆజం […]
Bajaj Pulsar N125: బజాజ్ ఆటో తన బెస్ట్ సెల్లింగ్ పల్సర్ పల్సర్ N125 కొత్త మోడల్‌ను విడుదల చేయడానికి సిద్ధం చేసింది. ఇందుకోసం అక్టోబర్ 16వ తేదీకి కంపెనీ ఆహ్వానం పంపింది. దానిలో ‘ఆల్-న్యూ పల్సర్’ అని రాశారు. కంపెనీ ఆహ్వానంలో మోడల్‌ను పేర్కొనలేదు, అయితే ఇది పల్సర్ N125 కావచ్చు. ఈ బైక్ టెస్టింగ్ సమయంలో చాలా సార్లు కనిపించింది రాబోయే పల్సర్ ‘ఫన్, ఎజైల్, అర్బన్’గా ఉంటుందని కంపెనీ లాంచ్ ఇన్వైట్ వెల్లడించింది. […]
Best Sporty Bikes Under 2 Lakhs: భారతదేశంలో మంచి మైలేజ్, స్పోర్టీ రైడ్ అందించే బైక్‌లకు విపరీతమైన డిమాండ్ ఉంది. అందులో హోండా, యమహా, టీవీఎస్, బజాజ్ వంటి ప్రముఖ బ్రాండ్లు ఉన్నాయి. ఇవి బెస్ట్ మైలేజ్, ఫీచర్లను అందిస్తాయి. అంతే కాకుండా వీటిని రూ.2 లక్షల్లోపు ఇంటికి తీసుకెళ్లచ్చు. ఈ క్రమంలో అటువంటి ఐదు బైక్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం. హోండా హార్నెట్ 2.0 కొత్త హోండా హార్నెట్ 2.0 బైక్ లీటరుకు 42.3 […]
Best Mobile Offers: ఆన్లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ జరుగుతోంది. అయితే సేల్ ఈ రోజు రాత్రి 12 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి గొప్ప స్మార్ట్ఫోన్లను చౌకగా కొనే అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సేల్‌లో ప్రిమియం స్మార్ట్ఫోన్లు తక్కువ ధరకే లభిస్తాయి. వీటిలో సామ్సంగ్ నుంచి గూగుల్, ఆపిల్ వంటి ఫోన్లు ఉన్నాయి. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. iPhone 15 Plus గతేడాది విడుదలైన […]
Flipkart Big Shopping Utsav Sale: ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ ఉత్సవ్ సేల్‌లో అన్ని బ్రాండ్ల స్మార్ట్ఫోన్లపై బంపర్ డిస్కౌంట్లు అందిస్తుంది. అయితే ఈ సేల్ రేపటితో ముగియనుంది. రూ. 10,000 కంటే తక్కువ బడ్జెట్లో మీరు 5G మొబైల్ కొనాలని ప్లాన్ చేస్తుంటే సేల్‌లో ఆఫర్ల తర్వాత రూ.9,999 కంటే తక్కువ ధరకు లభిస్తాయి. వీటిలో సామ్సంగ్, ఇన్ఫినిక్స్, వివో, పోకో వంటి బ్రాండ్ ఫోన్లు ఉన్నాయి. మీకు ఏ ఫోన్ బెస్ట్ అవుతుందో లిస్ట్‌లో […]
Ratan Tata: టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ దివంగత రతన్ టాటా దూరదృష్టి గలవారు. భవిష్యత్తును ఊహించి తన ఉత్పత్తులను అనేక రంగాల్లో ప్రవేశపెట్టి విజయవంతంగా నడిపించారు. టాటా సాల్ట్ నుండి టాటా స్టీల్ వరకు, బ్రాండ్ పేరు వినగానే ప్రజలు నమ్మకంగా వస్తువులను కొనుగోలు చేసే స్థాయికి బ్రాండ్ లోతుగా పాతుకుపోయింది. టాటా కార్లు కూడా అంతే ప్రజాదరణ పొందాయి. భారతీయ ఆటో పరిశ్రమలో టాటా మోటార్స్ ఉత్పత్తి చేసిన కొన్ని మరపురాని కార్లను చూడండి. […]
IQOO 13: ఐక్యూ త్వరలో కొత్త మొబైల్‌ను విడుదల చేయనుంది. డిసెంబర్ 5న ఇండియన్ మార్కెట్లోకి రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ iQoo 13 పేరుతో విడుదల కానుంది. ఈ ఫోన్ ఇండియా లాంచ్ టైమ్‌లైన్, ధర, ఫీచర్లు లీక్ అయ్యాయి. ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా లీక్ అయింది. అయితే కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం విడుదల చేయలేదు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. IQOO 12 ఫోన్‌కు సక్సెసర్‌గా కంపెనీ IQOO […]
Vivo T3x 5G: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో మొబైల్ ఫోన్లపై గణనీయమైన ఆఫర్లను ప్రకటించింది. కొత్త మొబైల్‌లను కొనుగోలు చేసే కస్టమర్లు ఎంపిక చేసిన బ్యాంక్ ఆఫర్లను పొందినట్లయితే మరిన్నే తగ్గింపులను పొందవచ్చు. Vivo T3x 5G స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు వెబ్సైట్లో ఆకర్షణీయమైన తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ Vivo T3x 5Gపై 25 శాతం తగ్గింపు అందిస్తోంది. ఈ […]
Citroen Basalt NCAP Crash Test: దేశంలోని వాహన భద్రతా తనిఖీ సంస్థ ‘భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్’ (భారత్ ఎన్‌సిఎపి) కొత్త సిట్రోయెన్ బసాల్ట్ కూపే ఎస్‌యూవీని పరీక్షించింది. ఈ కారుకు 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇచ్చింది. అడల్ట్ ఓక్యుపెంట్ ప్రొటెక్షన్ విభాగంలో 32కి 26.19 పాయింట్లు సాధించింది. సిట్రోయెన్ కంపెనీ నుండి భారత్ NCAP టెస్ట్‌కు వచ్చిన మొదటి కారు కూడా ఇదే. దీని పూర్తి వివరాలను తెలుసుకుందాం. సరికొత్త సిట్రోయెన్ బసాల్ట్ […]
iPhone Offers: ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్‌లో దాదాపు అన్ని బ్రాండ్ల స్మార్ట్ఫోన్లు బంపర్ డిస్కౌంట్లతో లభిస్తాయి. సేల్‌లో చాలా ఐఫోన్ మోడల్‌లు పెద్ద డిస్కౌంట్లతో అందుబాటులో ఉన్నాయి. సేల్‌లో అందుబాటులో ఉన్న ఆఫర్ల తర్వాత iPhone 13 ప్రభావవంతమైన ధర రూ. 38,999కి అందుబాటులో ఉంది. ఆఫర్ల ద్వారా iPhone 15ని కూడా తక్కువ ధరకు కొనచ్చు. కొత్త ఐఫోన్ 16 మోడల్‌పై కూడా తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ సేల్ ఐఫోన్ డీల్స్‌ను […]