Home /Author Vamsi Krishna Juturi
Toyota Innova Hycross: భారతీయ ఆటో మార్కెట్లో ఎమ్‌పివి సెగ్మెంట్ విషయానికి వస్తే మారుతి సుజుకి ఎర్టిగా, టయోటా ఇన్నోవా హైక్రాస్ వంటి వాహనాల పేర్లను ముందుగా తీసుకుంటారు. ఇటీవల ఇన్నోవా హైక్రాస్ లక్ష యూనిట్ల సేల్స్ మార్కును దాటింది. ఇది టయోటాకు పెద్ద విజయం. కొత్త టయోటా ఇన్నోవా హైక్రాస్ ఎమ్‌పివి నవంబర్ 2022లో విడుదల చేశారు. ఈ ఎమ్‌విపి మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి కస్టమర్లను ఆకర్షిస్తుంది. కేవలం 2 సంవత్సరాలలో ఇది లక్ష యూనిట్ల విక్రయాల […]
Ram Charan Game Changer Pre Release Event: రంగస్థలం,ఆర్ఆర్ఆర్ మూవీల్లో రామ్ చరణ్ నట విశ్వరూపంతో గ్లోబల్ లెవెల్ కు చేరుకున్నారు చెర్రీ. దీంతో రామ్ చరణ్ కు గ్లోబల్ స్టార్ అనే బ్రాండ్ దక్కింది. ప్రజెంట్ ఈ గ్లోబల్ స్టార్, గేమ్ ఛేంజర్ అనే మూవీ చేస్తున్నారు. ఈ మూవీని ది సన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించారు. అయితే గేమ్ ఛేంజర్ మూవీ ప్రమోషన్స్‌ను హిస్టరీ క్రియేట్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారా ? […]
Vivo X200 Series: వివో భారతదేశంలో తన ఫ్లాగ్షిప్ Vivo X200 సిరీస్‌ను ప్రారంభించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ ఎక్స్‌లో షేర్ చేసింది. మలేషియాలో Vivo X200 సిరీస్ స్మార్ట్ఫోన్లను అధికారికంగా ప్రారంభించిన కొద్ది రోజులకే ఈ ప్రకటన వచ్చింది.Vivo ఇప్పటికే తన ఫ్లాగ్షిప్ సిరీస్ X200ని గ్లోబల్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇప్పుడు కంపెనీ Vivo X200, Vivo X200 Pro మోడళ్లను భారతదేశంలో కూడా పరిచయం చేయగలదని భావిస్తున్నారు. […]
2025 Tata Nano: రతన్ టాటా ఆలోచనగా రూపొందించిన టాటా నానో సేల్స్ నిలిచిపోయి చాలా సంవత్సరాలైంది. ప్రస్తుతం ఇదే కారును కొత్త లుక్‌లో విడుదల చేసేందుకు టాటా మోటర్స్ తెరవెనుక సన్నాహాలు చేస్తుందని పలు మీడియా కథనాలు చెబుతున్నాయి. అన్నీ ప్లాన్ ప్రకారం జరిగితే కొత్త టాటా నానో దేశీయ మార్కెట్లో మరోసారి సేల్ వస్తుందని భావిస్తున్నారు. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. రద్దీగా ఉండే సిటీ ట్రాఫిక్‌కు మరింత అనుకూలంగా ఉండేలా టాటా […]
Citroen eC3: సిట్రియెన్ ఇండియా పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఏకైక కారు eC3. ఫీల్, షైన్ అనే రెండు వేరియంట్లలో కంపెనీ విక్రయిసస్తోంది. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.12.7 లక్షలు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కిమీ పరుగెత్తుతుందని కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ కారులో సింగిల్ 29.2కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ యూనిట్, ఒక ఫ్రంట్ మోంటెడ్ మోటర్ మాత్రమే ఉంటుంది. ఇది 56 బీహెచ్పీ పవర్, 143 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను రిలీజ్ […]
Vivo Y300 5G: భారతదేశంలో చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తన కొత్త మొబైల్‌ను విడుదల చేయనుంది. ఇందులో 8జీబీ ర్యామ్, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అదే Vivo Y300 5G స్మార్ట్‌ఫోన్. దీనిని కేవలం రూ. 21,999కి విడుదల చేసింది. అలానే స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దీన్ని బాగా పాపులర్ చేసే కొన్ని ప్రత్యేక ఫీచర్లను దీనిలో అందించారు. దీనివల్ల Vivo Y300 5G స్మార్ట్‌ఫోన్ అత్యంత పోటీతత్వ మార్కెట్లో ప్రత్యేకంగా నిలుస్తుంది. కొన్ని […]
Maruti Swift Hybrid: భారతదేశంలో మారుతి హైబ్రిడ్ టెక్నాలజీతో తన స్విఫ్ట్ కారులో కొత్త వేరియంట్‌ను పరిచయం చేయడానికి యోచిస్తోంది. ఈ కారును ఇప్పటికే అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించగా.. భారత్‌లో ఈ కారు టెస్టింగ్ జరుగుతున్నట్లు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ కారు లాంచ్ త్వరలో జరగనుంది. ఈ కారు గురించిన వివరణాత్మక సమాచారాన్ని చూడండి. మారుతీ తన నాల్గవ తరం స్విఫ్ట్‌ను కొన్ని నెలల క్రితం భారత మార్కెట్లో విడుదల చేసింది. దీనికి వినియోగదారుల నుంచి […]
Tecno Pop 9 Launched: టెక్నో తన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ టెక్నో పాప్ 9ని భారతదేశంలో విడుదల చేసింది. ఇది 4G ఫోన్, కంపెనీ దీనిని అమెజాన్ ద్వారా విడుదల చేసింది. ఫోన్ ధర రూ.6,500 కంటే తక్కువ. చౌకగా ఉన్నప్పటికీ, ఇది శక్తివంతమైన ప్రాసెసర్‌ను కలిగి ఉంది. MediaTek G50 ప్రాసెసర్‌తో కూడిన భారతదేశంలో ఇదే మొదటి ఫోన్ అని కంపెనీ తెలిపింది. ఇది 90 Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన డిస్ప్లేను కలిగి […]
Kia Syros: కియా భారతదేశంలో ప్రముఖ బ్రాండ్లలో ఒకటిగా మారింది. కియా టాప్ 5 కార్ బ్రాండ్లలో ఒకటి. ప్రస్తుతం ఈ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు కంపెనీ కసరత్తు చేస్తోంది. అంటే కొత్త వాహనాల ద్వారా కియా తన అగ్రస్థానాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే సెల్టోస్, సోనెట్, కేరెన్స్, కార్నివాల్ వంటి వివిధ కార్ మోడల్‌లు బ్రాండ్ కింద అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. ఈ లైనప్‌లో త్వరలో కొత్త కారు మోడల్‌ను చేర్చనున్నారు. త్వరలో సైరోస్ అనే కార్ […]
POCO F7 Series Launched: పోకో తన శక్తివంతమైన F సిరీస్‌ని విస్తరించబోతోంది. ప్రపంచవ్యాప్తంగా 3 కొత్త స్మార్ట్ఫోన్లను త్వరలో విడుదల చేయబోతోంది. ఈ సిరీస్‌లో POCO F7, POCO F7 Pro, POCO F7 Ultrs మోడల్‌లు ఉంటాయి. ఇటీవల POCO F7 ప్రో IMDA సర్టిఫికేషన్ ప్లాట్ఫామ్లో కనిపించింది. ఇంతలో ఇప్పుడు POCO F7, POCO F7 Ultrs ఒకే ఆన్లైన్ డేటాబేస్‌లో గుర్తించారు. ఈ తాజా సిరీస్ హ్యాండ్సెట్లను త్వరలో ప్రారంభించాలని భావిస్తున్నారు. […]