Home /Author Sneha Latha
Police Land Occupied in Charminar: రాష్ట్రంలో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. సాధారణంగా సామాన్య ప్రజల భుముల కబ్జా చేయడం, తమకు న్యాయం చేయాలంటూ బాధితులు పోలీసులు ఆశ్రయించడం వంటి సంఘటనలు రోజు ఎక్కడో దగ్గర వింటూనే ఉన్నాం. కానీ కొందరు ఏకంగా ప్రభుత్వ భూములపైనే కన్నేశారు. అదీ కూడా పోలీసులకు కేటాయించిన భూములను ఆక్రమించిన సంఘటన హైదరాబాద్ పోలీసుల స్టేషన్ పరిథిలో చోటుచేసుకుంది. నగరంలోని చార్మినార్‌లో పోలీసు స్టేషన్ నిర్మాణం కోసం ప్రభుత్వం 700 గజాల స్థలం […]
Pottel Trailer Release: నటి అనన్య నాగళ్ల, నటుడు యువచంద్ర కృష్ణ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘పొట్టేల్’. సాహిత్ మోత్కురి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. సరికొత్తగా తమ సినిమాను ప్రమోట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది చిత్ర బృందం. ఇప్పటికే ప్రచార పోస్టర్స్, టీజర్, స్పెషల్ పోస్టర్స్ రిలీజ్ చేయగా వాటికి ఆడియన్స్ నుంచి […]
Game Changer Movie OTT Rights Goes Viral: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. మూడేళ్ల క్రితమే షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాల తర్వాత ఎట్టకేలకు కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి రిలీజ్‌కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ డ్యుయెల్ రోల్ పోషిస్తున్నాడు. 2025 జనవరి 10న గేమ్ ఛేంజర్‌ని […]
a queestion on Allu Arjun in KBC 16 Show: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. సిల్వర్ స్క్రీన్‌పై తనదైన డ్యాన్స్ స్కిల్స్, స్టైలిష్ లుక్, మ్యానరిజంతో ఆడియన్స్‌ని కట్టిపడేస్తాడు. ఇక ‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన బన్నీకి నేషనల్ వైడ్‌గా ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. ముఖ్యంగా నార్త్‌లో అల్లు అర్జున్ పేరు మారుమోగిపోయింది. బన్నీకి అక్కడ ఎంత క్రేజ్ ఉందో తాజాగా కౌన్ […]
Anee Master Press Meet: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతోంది. రోజురోజుకు ఈ కేసులో కొత్త మలుపు తిరుగుతుంది. ఈ వ్యవహరం బయటకు వచ్చి నెల రోజులు దాటిన ఇంకా ఈ కేసులో పురోగతి కనిపించడం లేదు. గత నెల సెప్టెంబర్‌లో జానీ మాస్టర్ అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ ఆయనపై లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనని కొంతకాలంగా జానీ మాస్టర్ శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురి చేశాడంటూ […]
Suriya About Rolex Movie: హీరో సూర్య ప్రస్తుతం కంగువా మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. నవంబర్ 14న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. పిరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు తమిళ డైరెక్టర్ శివ దర్శకత్వం వహించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎట్టకేలకు నవంబర్‌లో విడుదలకు సిద్ధమైంది. దీంతో మూవీ టీం ‘కంగువా’ ప్రమోషన్స్‌తో బిజీ అయ్యింది. ఈ నేపథ్యంలో సూర్య కూడా మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్నాడు. […]
Radhika Apte Baby Bump: నందమూరి బాలకృష్ణ హీరోయిన్, ‘లెజెండ్’ భామ రాధికా ఆప్టే ఫ్యాన్స్‌కి షాకిచ్చింది. రీసెంట్గా జరిగిన బీఎఫ్ఐ లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ (BFI London Film Festival 2024) కార్యక్రమానికి హాజరైన ఆమెను చూసి తెలుగు, హిందీ ఆడియన్స్ అంతా షాకయ్యారు. రాధికా ఆఫ్టే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో ఆమె రామ్ గోపాల్ వర్మ ‘రక్త చరిత్ర’, బాలయ్య ‘లెజెండ్’ చిత్రాలతో మంచి గుర్తింపు పొందింది. అలాగే హిందీలోనూ […]