Home /Author Roja pantham
NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సినిమాల గురించి పక్కన పెడితే ఇండస్ట్రీ ఎప్పుడు ఎదగాలి అని కోరుకొనే హీరోల్లో ఎన్టీఆర్ ముందు ఉంటాడు. చిన్న, పెద్ద సినిమాలు అనేది చూడకుండా కొత్తవారిని సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఇక ఎన్టీఆర్ బామ్మర్దిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు నార్నే నితిన్. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి సొంత తమ్ముడే నితిన్. నందమూరి హీరో బావ అవ్వడంతో నితిన్ టాలీవుడ్ ఎంట్రీపై […]
Pradeep Machiraju: యాంకర్ ప్రదీప్ మాచిరాజు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై ఎక్కడ చూసినా అతడే కనిపిస్తాడు. సుమ తరువాత ఆ రేంజ్ పేరు తెచ్చుకున్న యాంకర్స్ లో ప్రదీప్ ముందు ఉంటాడు. ఇక ఇప్పుడు ప్రదీప్.. యాంకరింగ్ మానేసి హీరోగా మారాడు. అతను నటించిన మొదటి సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా.. ? మంచి హిట్ ను అందుకుంది. మధ్యలో చాలా గ్యాప్ ఇచ్చిన ప్రదీప్.. ఇప్పుడు […]
Anil Ravipudi: సంక్రాంతికి వస్తున్నాం సినిమా తరువాత డైరెక్టర్ అనిల్ రావిపూడి రేంజ్ మారిపోయింది. దాదాపు రూ. 300 కోట్లు కొల్లగొట్టిన తరువాత ఆ మాత్రం రేంజ్ మారకపోతే కష్టమే అని అనుకోవచ్చు. ఇక ఈ సినిమా తరువాత అనిల్.. చిరంజీవి సినిమాకు కమిట్ అయ్యాడు. వీరి కాంబోలో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాకపోవడంతో చిరును.. అనిల్ ఎలా చూపిస్తాడు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ మధ్యనే మెగా 157 పూజా కార్యక్రమాలతో […]
Venu Swamy: ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ, రాజకీయ నాయకుల జీవితాల్లో ఏం జరుగుతుందో ముందే గ్రహించి ఇంటర్వ్యూలలో చెప్పుకొస్తూ ఉంటాడు. హీరోయిన్ల జతకల్లో దోషాలు ఉంటే.. శాంతి పూజలు చేయిస్తూ ఉంటాడు. జనసేన ఓడిపోతుందని, జగన్ గెలుస్తాడని, అల్లు అర్జున్ జాతకం బావుందని, ప్రభాస్ కు పెళ్లి అవ్వదని, విజయ్ దేవరకొండ, సమంత చనిపోతారని.. ఇలా ఒకటి అని కాదు. వరుసగా ఏదో ఒక […]
Aditya 369: నందమూరి బాలకృష్ణ కెరీర్ లో టాప్ 10 మూవీస్ చెప్పాలంటే.. అందులో మొదటి వరుసలో ఉంటుంది ఆదిత్య 369. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా దాదాపు 34 ఏళ్ళ తరువాత రీరిలీజ్ కు రెడీ అవుతుంది. ఏప్రిల్ 4 న ఈ సినిమా రీరిలీజ్ కానుంది. మొట్ట మొదటి సైన్స్ ఫిక్షన్ కథగా తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను దర్శకుడు సింగీతం అభిమానులతో పంచుకున్నాడు. నందమూరి […]
NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం జపాన్ లో సందడి చేస్తున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబోలో వచ్చిన దేవర సినిమా.. జపాన్ లో రిలీజ్ కానుండడంతో అక్కడ కూడా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. గత వారం రోజుల నుంచి ఎన్టీఆర్ జపాన్ లో ఉన్నా తన అభిమానులను కలుస్తూ ఫోటోలను షేర్ చేస్తున్నాడు. జనతా గ్యారేజ్ తరువాత శివ కొరటాల- ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన సినిమా దేవర. ఆర్ఆర్ఆర్ సినిమా […]
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రస్తుతం కెరీర్ లో సక్సెస్ అవ్వడానికి చాలా కష్టపడుతుంది. ఒకపక్క నటిగా.. ఇంకోపక్క నిర్మాతగా బిజీగా మారింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ ను స్థాపించి అందులో మొదటి సినిమాగా కమిటీ కుర్రోళ్లు అనే సినిమాను నిర్మించింది. కొత్త కుర్రాళ్లతో తెరకెక్కిన ఈ సినిమా..రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఇక భారీ విజయం తరువాత నిహారిక తన రెండో సినిమాను ప్రకటించింది. వర్షం డైరెక్టర్ శోభన్ […]
Mukesh Khanna: బాలీవుడ్ నటుడు ముఖేష్ ఖన్నా గురించి తెలుగువారికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమంది చిన్నపిల్లల పాలిట దేవుడు అతను. శక్తిమాన్ సీరియల్ తో ప్రేక్షకులను అలరించి మెప్పించాడు. ఇక ఈ సీరియల్ తో పాటు పలు సినిమాలలో కూడా నటించి మెప్పించిన ముఖేష్ ఖన్నా.. గత కొంతకాలంగా వివాదాలతో జీవిస్తున్నాడు. వరుస ఇంటర్వ్యూలను ఇస్తూ.. హాట్ టాపిక్స్ పై తన అభిప్రాయాన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. అవి కొన్ని సార్లు మిస్ ఫైర్ అయ్యి సోషల్ […]
Rana Daggubati: ఇంద్ర సినిమాలో నేనున్నా నాయనమ్మ అంటూ బాలనటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు తేజ సజ్జా. ఇక స్టార్ హీరోల సినిమాల్లో బాలనటుడిగా మెప్పించిన తేజ.. జాంబీ రెడ్డి సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న తేజ.. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇక ఇప్పుడు మిరాయ్ అంటూ రాబోతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రాల్లో మిరాయ్ ఒకటి. […]