Home /Author Roja pantham
Karthi: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ.. తెలుగువారికి కూడా సుపరిచితమే. ఇంకా చెప్పాలంటే తమిళ్ లో కంటే కార్తీకి తెలుగులోనే ఫ్యాన్ బేస్ ఎక్కువ. యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఊపిరి, సర్దార్.. ఖైదీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అయ్యి మంచి విజయాలను అందుకున్నాయి. గతేడాది కార్తీ.. సూర్య నటించిన కంగువలో విలన్ గా కనిపించి షాక్ ఇచ్చాడు. కంగువ 2 లో సూర్య – కార్తీల మధ్య […]
Chiranjeevi: స్టార్.. స్టార్.. మెగా.. స్టార్ స్టార్.. చిరంజీవి. ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్వయంకృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆయన ఇండస్ట్రీలో ఎదిగిన విధానం ఎంతోమందికి ఆదర్శం. ఇప్పుడు కుర్ర హీరోలుగా కొనసాగుతున్నవారైనా.. స్టార్ డైరెక్టర్స్ గా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నవారైనా.. వారిలో చాలామందికి చిరుని ఆదర్శం. వారందరూ కూడా ఒకప్పుడు చిరు సినిమా చూడడానికి టికెట్స్ కోసం బయట ఎదురుచూసినవారే. ఇంకొంతమంది ఆయన సినిమా కోసం చొక్కాలు చింపుకున్నారు.. మరికొంతమంది […]
NKR21: నందమూరి హీరోల్లో కళ్యాణ్ రామ్ ఒకడు. అతనొక్కడే అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఎచ్చయం కళ్యాణ్ రామ్.. విజయాపజయాలను పట్టించుకోకుండా వరుస సినిమాలను చేస్తూ వస్తున్నాడు. ఇప్పటివరకు కళ్యాణ్ రామ్ చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే.. బింబిసార సినిమా మరో ఎత్తు. అక్కడనుంచే అతని లైఫ్ టర్న్ అయ్యింది. బింబిసార మంచి విజయాన్ని అందుకోవడంతో.. ఆ తరువాత కథలను ఆచితూచి ఎంచుకొని దానికి మించిన హిట్ అందుకోవడానికి నందమూరి హీరో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. […]
Fauji Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒకప్పుడు ప్రభాస్ సినిమా కోసం రెండేళ్లు.. మూడేళ్లు వేచి చూడాల్సి వచ్చేది. కానీ, ఆదిపురుష్ తరువాత డార్లింగ్ ఫ్యాన్స్ కు ప్రామిస్ చేశాడు. ఏడాదిలో రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా చూసుకుంటాను అని.. ఆ మాట ప్రకారమే వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి ది రాజాసాబ్. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ […]
JD Chakravarthi Serious on Director Raghavendra Rao: సాధారణంగా ఇండస్ట్రీలో గొడవలు సహజం. సెట్ లో హీరోకు హీరోయిన్ కు.. డైరెక్టర్ కు హీరోకు గొడవలు జరుగుతూనే ఉంటాయి. కొన్ని సీరియస్ అవుతూ ఉంటాయి. ఇంకొన్ని ఆరోజే ముగిసిపోతాయి. అయితే ఆ గొడవ తరువాత వారు నార్మల్ గా ఉన్నారా.. ? లేదా.. ? అనేది సమస్య. చాలా తక్కువమంది మాత్రమే గొడవలో.. కోపంలో అని ఉంటారులే అని అర్ధం చేసుకుంటారు. అలా తనను దర్శకేంద్రుడు […]
Allu Aravind: అల్లు అరవింద్.. ఈ పేరు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ కమెడియన్ అల్లు రామలింగయ్య కొడుకుగా.. మెగాస్టార్ బావగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తండ్రిగా.. ఇవేమి కాకపోతే గీతా ఆర్ట్స్ ఫౌండర్ గా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ మధ్యకాలంలో ఆయన ఏది మాట్లాడిన కాంట్రవర్సీ అవుతూనే ఉంది. అల్లు అర్జున్ జైలుకు వెళ్ళినప్పుడు ఒక తండ్రిగా.. తన కొడుకును కాపాడుకున్నాడు అరవింద్. ఇక బన్నీ గొడవ […]
Devara 2: ఈమధ్యకాలంలో సీక్వెల్స్ ఎక్కువ అయిపోయాయి. హిట్, ప్లాప్ అనేది లేదు. ప్రతి సినిమాకు చివర్లో ఏదో ఒక లైన్ ను యాడ్ చేయడం సీక్వెల్ ఉందని చెప్పుకొచ్చేయడం. ఆ తరువాత సీక్వెల్ ఉంటుందా.. ? లేదా..? అనేది కూడా ఎవరికీ తెలియదు. అంతెందుకు.. సలార్ సీజ్ ఫైర్ అని ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక సినిమా వచ్చింది. చివర్లో సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. శౌర్యంగ పర్వం అని టైటిల్ కూడా చెప్పుకొచ్చారు. […]
Pelli Kani Prasad Teaser: స్టార్ కమెడియన్ సప్తగిరి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు కమెడియన్ గా ప్రతి సినిమాలో కనిపించిన సప్తగిరి ఆ తరువాత హీరోగా మారి పలు సినిమాల్లో నటించాడు. ఆ సినిమాలు విజయాన్ని అందుకోలేకపోవడంతో మళ్లీ కమెడియన్ గా మారి స్టార్ హీరోల సినిమాల్లో కనిపిస్తున్నాడు. ఇక తాజాగా చాలా గ్యాప్ తరువాత సప్తగిరి హీరోగా నటిస్తున్న చిత్రం పెళ్లి కానీ ప్రసాద్. మల్లీశ్వరి సినిమాలో […]
Nani: ఘంటా నవీన్ బాబు.. ఈ పేరు ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అదే నాని అని చెప్పండి. మా పక్కింటి అబ్బాయే అని చెప్పుకొచ్చేస్తారు. అంతలా ప్రేక్షకులకు దగ్గరయ్యిపోయాడ. తన న్యాచురల్ నటనతో.. న్యాచురల్ స్టార్ గా మారిపోయాడు. అసలు ఎవరీ నాని.. ఎక్కడ నుంచి వచ్చాడు.. ? అతని సక్సెస్ ఫార్ములా ఏంటి.. ?అంటే డెడికేషన్ అని చెప్తారు ఆయన అభిమానులు. సినిమా ఇండస్ట్రీకి రావాలంటే.. కోర్స్ లు నేర్చుకోవాలి. నటనకు […]