Rashi Khanna Latest Pics: ఇది పడతి కాదు.. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు వెలుగొందుతున్న సంధ్యారాగం

సూర్యుడు అస్తమిస్తున్న వేల రెడ్ గౌనులో వెలుగులు జిమ్ముతున్న రాశి

అవి నీళ్లో, ఎర్రటి చారలో తెలియని స్థితిలో మైమరుస్తున్న ప్రపంచాన్ని శాసిస్తుందా ఈ రాశి

సేదతీరిందా ప్రపంచం, అలిసిపోయిందా మీనమైన (చేప) చిన్నది

ఇది సంధ్యావేల ఉదయించే చల్లటి రాగమా, మన్మధుడి సరాగమా