Home /Author Chaitanya Gangineni
బాలీవుడ్ ప్రేమజంట కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా వివాహా బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో ఫిబ్రవరి 7న అంగరంగ వైభవంగా ఈ జంటపెళ్లి జరిగింది.
‘నా శరీరం గురించి కొంతమంది అదే పనిగా వ్యాఖ్యలు చేస్తున్నారు. నల్లగా ఉన్నానని, నదురు బట్టతల లాగా ఉంటుందని ఎగతాళిగా చేస్తున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు
మనం ఆరోగ్యం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. ఆ డైట్.. ఈ డైట్ అంటూ పలు రకాల ఫుడ్ ను కూడా ఫాలో అవుతుంటాం. కానీ మన వంటిల్లే పెద్ద వైద్యశాల.
బిర్యానీ ఆకులు.. కేవలం వాసన కోసమే అనుకుంటారు చాలామంది. కానీ బిర్యానీ ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఒక్క బిర్యానీ ఆకు అనేక సమస్యలకు మెడిషన్ లా పనిచేస్తుంది.
ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ ‘ఎయిర్ ఏసియా’ కు భారత విమానాయాన నియంత్రణ సంస్థ భారీగా జరిమానా విధించింది. పైలెట్ల శిక్షణ విషయంలో నిబంధనలు పాటించలేదని ఎయిర్ ఏసియా కు రూ. 20 లక్షల ఫైన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
నాగపూర్ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుుల తేడాతో విజయం సాధించింది. 5 నెలల విరామం తర్వాత నాగ్ పూర్ టెస్ట్ లో పునరాగమం చేశాడు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.
భారత్ లోని గుజరాత్ రాష్ట్రంలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 3.8 గా భూకంప తీవ్రత నమోదు అయింది.
హాస్పిటల్ సిబ్బంది కోసం నూతన డ్రెస్ కోడ్ ను తీసుకొచ్చింది హర్యానా ప్రభుత్వం. రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్స్ లో పనిచేసే సిబ్బంది ఇకపై ప్రభుత్వం నిర్ణయించిన డ్రెస్ కోడ్ ను ఫాలో అవ్వాలి.
తెలంగాణ నూతన సెక్రటేరియట్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నూతన సచివాలయాన్ని ప్రారంభించాలని భావించింది తెలంగాణ ప్రభుత్వం.
హెచ్ 1బీ, ఎల్ 1 వీసా పునరుద్దరణ ప్రక్రియ సంబంధించి అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న ‘ డొమెస్టిక్ వీసా రీవాలిడేషన్ ’ విధానాన్ని తిరిగి ప్రారంభించాలని బైడెన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.