Home /Author Chaitanya Gangineni
ఆస్కార్‌లో దీపిక ‘నాటు నాటు’ను పరిచయం చేసిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రస్తుతం ఫోన్ పే తెలియని వారుండరు. యూపీఐ ట్రాన్సాక్షన్ ఫోన్‌పే సుపరిచితమే. ఎక్కువ మంది వినియోగించే యూపీఐ యాప్స్‌లో ఫోన్ పే ఒకటి. ఇప్పుడీ డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫాం సరికొత్త మైలురాయిని చేరుకుంది.
Pawan Kalyan: ఈనెల 14న జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ సీపీ అరాచక పాలనపై యుద్ధం ప్రకటించేందుకు జనసేన( JanaSena) అధినేత పవన్ కల్యాణ్ సిద్ధమయ్యారు. ‘నేను సిద్ధం.. జన సైనికులారా మీరు సిద్ధమా!’ అని పవన్ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. ఈ క్రమంంలో శనివారం మధ్యాహ్నం జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మంగళగిరి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్న ఆయన అక్కడి నుంచి […]
బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు కూడా ఢిల్లీ కి చేరుకున్నారు. దాదాపు 5 గంటలకు పైగా ముగ్గురు అధికారులతో కూడిన ఈడీ స్పెషల్ టీమ్ కవిత ను ప్రశ్నిస్తున్నారు.
ఎక్కువ గంటలు పనిచేయాలనే లెక్కల కంటే... చేసే పనిని ఎంత స్మార్ట్‌గా, నాణ్యంగా పూర్తి చేస్తామన్నది చాలా ముఖ్యం. కాబట్టి ఏది ముఖ్యమో డిసైడ్ చేసుకుని.. ఆ క్రమంలో పని పూర్తి చేసుకోవాలి.
సంజయ్ వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. సదరు వ్యాఖ్యలపై తక్షణమే విచారణ జరపాలని డీజీపికి ఆదేశించింది.
ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ నుంచి ఆ సంస్థ ప్రెసిడెంట్ మోహిత్ జోషి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సంస్థ.. స్టాక్ ఎక్స్చేంజ్ కి సమాచారం ఇచ్చింది.
ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాల్గో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట కొనసాగుతోంది. భారత్ 36/0 ఓవర్ నైట్ స్కోర్ తో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది.
చాట్ జీపీటీ.. ఇప్పుడు ప్రపంచమంతా ప్రధానంగా దీని గురించే మాట్లాడుకుంటోంది. చాట్ జీపీటీ వచ్చినప్పటి నుంచి సరికొత్త సంచలనమే అని చెప్పుకోవచ్చు.
రక్తహీనత సర్వ సాధారణ సమస్య. పిల్లల్లో, మహిళల్లో ఈ సమస్య మరింత ఎక్కువ. దేశంలో 6 నెలల నుంచి ఆరేళ్ల వయసు పిల్లల్లో 67% మంది, మహిళల్లో 57% మంది రక్తహీనతతో బాధపడుతున్నారని గణంకాలు చెబుతున్నాయి.