Published On:

Munugode: మునుగోడులో కాంగ్రెస్ టెన్షన్.. చేతులెత్తిసిన నేతలు

ఎవరి మండలంలో వారు భరించాలంటున్న  ఏఐసీసీ. వరస అపజయాలతో పార్టీకి  ఫండింగ్ కరువు. 

 

Munugode: మునుగొడులో కాంగ్రెస్ టెన్షన్…చేతులేత్తిసిన నేతలు.ఖర్చు పెట్టేందుకు సిద్దంగా లేమంటున్న పార్టీ నేతలు. ఖర్చు కోట్లలో ఉండటంతో నేతల్లో కలవరం. క్లస్టర్  ఇంచార్జ్ లుగా 150 మంది నేతలు. నిధులు సమకూర్చే పనిలో టీపీసీసీ నేతలు. ఎవరి మండలంలో వారు భరించాలంటున్న  ఏఐసీసీ. వరస అపజయాలతో పార్టీకి  ఫండింగ్ కరువు.

ఇవి కూడా చదవండి: