Home / Congress Party
Sonia Gandhi Discharged From Ganga Ram Hospital In Delhi: కాంగ్రెస్ అగ్రనేత, యూపీఏ మాజీ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఉదర సంబంధిత వ్యాధితో ఆమె నిన్న రాత్రి ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ మేరకు ఆమెకు గ్యాస్ట్రో ఎంటరాలజీ స్పెషలిస్టు డాక్టర్ సమీరన్ నందీ ట్రీట్ మెంట్ నిర్వహించారు. రాత్రి నుంచి ఆమె […]
CM Revanth Reddy to lay Foundation for Indiramma Houses: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పనులకు శుక్రవారం మొదటి అడుగు పడనుంది. ఈ మేరకు నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు ఆయన జిల్లాలోని ని అప్పకపల్లెలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో భాగంగా 72,045 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. కాంగ్రెస్ సర్కార్ మంజూరు చేసిన ఇళ్ల పనులకు […]
Rahul Gandhi Telangana Tour Schedule Cancelled: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ వరంగల్ పర్యటన రద్దయింది. అయితే తొలుత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్నట్లు పార్టీ నేతలు ప్రకటించారు. ఢిల్లీ నుంచి విమానంలో హైదరాబాద్ రానున్నట్లు తెలిపారు. అక్కడినుంచి హెలికాప్టర్లో హనుమకొండకు వెళ్లనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేలా ప్లాన్ చేశారు. అయితే ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత పార్టీ నాయకులతో సమావేశం కానున్నట్లు చెప్పారు. రాత్రి 7.30 గంటలకు ఆయన రైలు […]
CM Revanth Reddy Attend Mathrubhumi Summit In Thiruvananthapuram: ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’పేరుతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశాన్ని నిరంకుశ పాలన దిశగా నడిపించనుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం తన నిరంకుశ విధానాలతో రాష్ట్రాల హక్కులను లాక్కొంటూ సమాఖ్య స్ఫూర్తికి భంగం కలిగిస్తోందని ఆయన మండిపడ్డారు. కేరళ రాజధాని త్రివేండ్రంలో మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. రాష్ట్రాలపై మోదీ కుట్రలు ఒకే […]
Rahul Gandhi Says RSS Attempts To Erase Diverse Histories and Culture: చరిత్ర, సంప్రదాయం, సంస్కృతి, భాషలపై ఆరెస్సెస్ కుట్రలు చేస్తోందని, దేశ ప్రజలను క్రమంగా తన సిద్ధాంతాల దిశగా ఆ సంస్థ నడిపించేందుకు పన్నిన కుట్రలో భాగంగానే యూజీసీ కొత్త నిబంధనలు అమలులోకి తేవాలనే ప్రయత్నం సాగుతోందని కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. గురువారం యూజీసీ ముసాయిదా నిబంధనలకు వ్యతిరేకంగా డీఎంకే విద్యార్థి విభాగం ఢిల్లీలోని జంతర్ మంతర్ […]
Telangana BRS MLAs Defection Case: కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ ఆధారంగా వివరణ ఇవ్వాలని అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్ ఆధారంగా నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై వివరణ ఇచ్చేందుకు సమయం కావాలని ఎమ్మెల్యేలు కోరారు. కాగా, ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకొని పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ […]
Maharashtra minister Nitesh Rane says Sanjay Raut in talks to join Congress: శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ త్వరలో పార్టీని వీడనున్నారని మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత నితీశ్ రాణే వ్యాఖ్యానించారు. ఆయన కాంగ్రెస్లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని, ఢిల్లీలోని ఒక నేతతో సంజయ్ రౌత్ సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన ఆరోపించారు. ముగియనున్న రాజ్యసభ సభ్యత్వం.. సంజయ్ రౌత్ రాజ్యసభ పదవి కాలం ముగిసే సమయం ఆసన్నమైందన్నారు. ఈసారి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని […]
గులాబీ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. టీ కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్శ్ దెబ్బకి గులాబీ పార్టీ చతికిలపడిపోతోంది. ఒక్కో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు దిగి హస్తం గూటికి చేరుతుండడంతో గులాబీ పార్టీ ఖాళీ అవుతోంది
బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య.. కాంగ్రెస్లో చేరారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కాలె యాదయ్యకు కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. కాలె యాదయ్య చేరికతో.. ఇప్పటి వరకు ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరినట్లైంది.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 'ఎక్స్' వేదికగా మరోసారి కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రత్యేక రాష్ట్రం పదేళ్లు తాత్సారం చేసి వందలాది మంది ఆత్మబలిదానానికి కారణం ఎవరు?