Janasena Membership: రెండోసారి క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతంపై గట్టిగా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే నియోజకవర్గల వారీగా కమిటీలను నియమించిన పవన్.. ఇప్పుడు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
Janasena membership: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతంపై గట్టిగా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే నియోజకవర్గల వారీగా కమిటీలను నియమించిన పవన్.. ఇప్పుడు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి:
- Gannavaram Issue : తెదేపా నేత పట్టాభితో పాటు మరో 15 మంది అరెస్ట్.. ఎన్ని రోజులు రిమాండ్ అంటే?
- Chandrababu Naidu: జగన్ కు ఆ అర్హత లేదు: చంద్రబాబు ఫైర్