Home / Uncategorized
CM Revanth Reddy Distributes Appointment Letter: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌లోని శిల్పారామంలో నిర్వహించిన ఉద్యోగుల సభలో మాట్లాడారు. కొత్తగా 1635 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించామన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్లుగా ఉద్యోగాల కోసం నిరీక్షించారన్నారు. అందుకే నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి గెలిపించారన్నారు. ఉద్యోగుల కళ్లల్లో సంతోషం […]
Ram Nagar Bunny: ‘రామ్ నగర్ బన్నీ’ కంప్లీట్ ఎంటర్ టైనర్.. ఇలాంటి మూవీ చేయడం అదృష్టం.. యంగ్ హీరో చంద్రహాస్ Attitude Star Chandrahass in Ram Nagar Bunny: టాలీవుడ్ యంగ్ హీరో చంద్రహాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రామ్ నగర్ బన్నీ’. ఈ మూవీకి శ్రీనివాస్ మహత్ దర్వకత్వం వహించగా.. దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మించారు. ఇందులో విస్మయ శ్రీ, రిచా జోషి, అంబికా వాణి, రితూ […]
పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి.. దేశంలోనే ఒక రికార్డు నెలకొల్పామని.. జనసేన అదినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రతినిధుల సభలో ఆయన మాట్లడారు.
నేపాల్‌లో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడటంతో రెండు ప్రయాణీకుల బస్సులు నదిలో కొట్టుకుపోయాయి.రెండు బస్సులు 65 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్నాయి. గల్లంతయిన వారిలో ఏడుగురు బారతీయులు ఉన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. పోచారం శ్రీనివాసరెడ్డి రాహుల్ గాంధీని కలవటం పై ట్వీట్టర్ వేదికగా స్పందించిన ఆయన ఒకవైపు రాహుల్ గాంధీ రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ను సవరిస్తామని మాట్లాడుతూ.. మరో వైపు అందుకు విరుద్ధంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ వైద్యశాఖా మంత్రి దామోదర రాజనర్సింహతో జూనియర్ డాక్టర్ల చర్చలు విఫలమయ్యాయి. మంత్రుల క్వార్టర్స్‌లో దామోదరతో జూడాలు చర్చించారు. కొన్ని డిమాండ్లను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి వారికి హామీ ఇచ్చారు.
మన దేశంలో కాంట్రాక్టర్లు నాసిరకం బ్రిడ్జిలు నిర్మించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం సర్వసాధారణం. బిహార్‌లోని ఆరియా అనే ఏరియాలో నాలుగు రోజుల క్రితం ఓ బ్రిడ్జి కూలింది. ఈ ఘటన మరిచిపోక ముందే శనివారం నాడు శివాన్‌లో మరోమరో బ్రిడ్జి కూలింది.
జంట నగరాల ప్రజలే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలు పెరిగిపోతున్న కూరగాయల ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా నిర్వహించిన సర్వేలో రాష్ర్ట జనాభాలో 50 శాతం మంది ప్రజలు పెరిగిన కూరగాయల ధరలతో ఇబ్బందులు పడుతున్నారని తేల్చింది.