Home / ట్రెండింగ్ న్యూస్
2031 నాటికి దాదాపు 15,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో 20 కొత్త అణు విద్యుత్ ప్లాంట్లను ప్రారంభించాలని భారత్ యోచిస్తోందని ప్రభుత్వం
కాంగో రాజధాని కిన్షాసాలో భారీ వర్షాల కారణంగా సంభవించిన విస్తృత వరదలు మరియు కొండచరియలు విరిగిపడటంతో మంగళవారం సుమారుగా 100 మంది మరణించగా డజన్ల కొద్దీ గాయపడ్డారు.
అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతంలో ఈనెల 9వ తేదీన చైనా, భారత్ ఆర్మీల మధ్య గొడవ జరిగింది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణల్లో భారత సైనికులు ఎవ్వరూ చనిపోలేదని, ఎవరికీ తీవ్రమైన గాయాలు కూడా కాలేదని రక్షణ శాఖ వెల్లడించింది.
రోజులు మారుతున్నాయి, మనుషులు మారుతున్నారు. కానీ ఇంకా ఆడవారిపై దాడులు జరుగుతూనే ఉన్నాయి, ఎంతో మంది మృగాళ్ల చేతిలో మహిళలు బలి అవుతున్నారు.
లంచం తీసుకుంటూ విజిలెన్స్ అధికారులకు అడ్డంగా బుక్కైన హర్యానా ఫరీదాబాద్‌లోని ఓ ఎస్సై ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు డబ్బును లను నోట్లో కుక్కుకుని.. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ వీడియో చూసెయ్యండి.
బ్రిటన్ ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించిన రిషి సునాక్‌కు సొంత పార్టీ సభ్యుల నుంచే అసమ్మతి సెగ మొదలయింది.
కర్నాటకలోని కలబురగి రైల్వేస్టేషన్ గోడలపై ఆకుపచ్చ రంగు వేయడం హిందూ సంఘాల ఆగ్రహానికి కారణమైంది.
Online Fraud : ప్రస్తుత కాలంలో ఆన్ లైన్ మోసాలు ఎక్కువ అయిపోతున్నాయి. అమాయకుల అవసరాన్ని ఆసరాగా మార్చుకుంటూ నేరగాళ్లు ఈ ఆగడాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఆన్లైన్ లావాదేవీలు ఎక్కువగా వినియోగిస్తున్నాము. ఈ తరుణంలోనే ఆన్ లైన్ లో ప్రొడక్ట్స్ పై ఆఫర్లు ఇస్తామని, లక్కీ డ్రా వచ్చిందని , బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి సామాన్యులను బురిడీ కొట్టిస్తున్నారు. ఇటీవల కాలంలో పలువురు ప్రముఖులు కూడా ఆన్ లైన్ మోసాలకు గురయ్యారు. […]
అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో ఎల్ఏసి వెంబడి భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగినట్లు వచ్చిన వార్తలపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని టార్గెట్ చేసాయి.
ఢిల్లీలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించారు రేపు బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.