Last Updated:

Today Gold And Silver Price : నేటి ( జూన్11, 2023 ) బంగారం, వెండి ధరలు..

బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. శనివారం భారీగా పెరిగిన బంగారం ధరలో నేడు ( జూన్ 11 , 2023 ) స్వల్ప తగ్గుదల కనిపించింది. ఈ మేరకు తులం బంగారంపై రూ. 100 వరకు తగ్గింది. దీంతో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 55,000 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,550

Today Gold And Silver Price : నేటి ( జూన్11, 2023 ) బంగారం, వెండి ధరలు..

Today Gold And Silver Price : బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. శనివారం భారీగా పెరిగిన బంగారం ధరలో నేడు ( జూన్ 11 , 2023 ) స్వల్ప తగ్గుదల కనిపించింది. ఈ మేరకు తులం బంగారంపై రూ. 100 వరకు తగ్గింది. దీంతో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 55,000 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,550 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ క్రమంలోనే దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,650 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,700 గా ఉంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,550గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 61,000 వద్ద కొనసాగుతోంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,680గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,600 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,500 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 60,550 గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,500 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,550గా కొనసాగుతోంది.

విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,550 లుగా పలుకుతోంది

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.74,500 లుగా ఉంది.

ముంబై, కోల్‌కతా నగరాల్లో ఇదే ధర పలుకుతోంది.

ఇక చెన్నై, కేరళలో రూ. 79,800 ట్రెండ్‌ అవుతోంది.

తెలుగు రాష్ట్రాలలో వెండి ధరలు (Today Gold And Silver Price)..

అదే విధంగా హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ నగరాల్లో రూ.79,800 లుగా కొనసాగుతోంది.

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.