Today Gold And Silver Price : నేటి ( నవంబర్ 11, 2023 ) బంగారం, వెండి ధరలు.. మళ్ళీ పైపైకి పసిడి
అంతర్జాతీయ పరిణామాల ప్రకారం బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఉండడం గమణించవచ్చు. తాజాగా మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. ఈరోజు (నవంబర్ 11, 2023) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల బంగారంపై రూ.300, 24 క్యారెట్లపై 330 మేర ధర పెరిగింది.
Today Gold And Silver Price : అంతర్జాతీయ పరిణామాల ప్రకారం బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఉండడం గమణించవచ్చు. తాజాగా మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. ఈరోజు (నవంబర్ 11, 2023) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల బంగారంపై రూ.300, 24 క్యారెట్లపై 330 మేర ధర పెరిగింది. దాంతో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,000 ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,090 లుగా ఉంది. అదే విధంగా పసిడి బాటలోనే వెండి కూడా కిలోపై రూ.800 మేర పెరిగి.. 74,000 లుగా కొనసాగుతోంది. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,150 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.61,240 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.56,000, 24 క్యారెట్ల ధర రూ.61,090
కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.56,000, 24 క్యారెట్లు రూ.61,090
చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.56,450, 24 క్యారెట్ల ధర రూ.61,580
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,000, 24 క్యారెట్ల ధర రూ.61,090
కేరళలో 22 క్యారెట్ల ధర రూ.56,000, 24 క్యారెట్ల ధర రూ.61,090 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,000 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.61,090 గా ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,000, 24 క్యారెట్ల ధర రూ.61,090 గా ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..
ఢిల్లీలో వెండి కిలో ధర రూ.74,000 లుగా ఉంది.
ముంబైలో రూ.74,000
చెన్నైలో రూ.77,000
బెంగళూరులో రూ.72,750
కేరళలో రూ.77,000
కోల్‌కతాలో రూ.74,000 లుగా ఉంది.
తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..
హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.77,000,
విజయవాడలో రూ.77,000
విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.77,000 లుగా ఉంది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.